Telugu News » Tag » మంగ్లీ
Mangli: ప్రతి ప్రయత్నంలో మంచి, చెడులు రెండు ఉంటాయి. సృజనాత్మకతలో అవి కాస్త ఎక్కువగా ఉంటాయి. స్టార్స్ ఏం చేసిన దానిలో ఏదో ఒక తప్పులు వెతకడం ఇటీవల కామన్‌గా మారింది. ముఖ్యంగా భక్తి ప్రధానంగా సాగే వాటిలో వివాదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి సినిమాలు అయిన పాటలు అయిన. తాజాగా మంగ్లీ పాడిన పాట ప్రస్తుతం వివాదంలో నిలిచింది. జానపద గీతాలతో మెల్లమెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మంగ్లీ..ఇప్పుడు సినిమాలలోను తన పాటతో అలరిస్తుంది. స్వరంతోనే […]
Sekhar Kammula “లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా‘ పాట యూట్యూబ్ వ్యూస్ లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్ లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. సారంగ దరియా సాధించిన ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సారంగ దరియా విజయం ఊహించిందేనని, అయితే ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. […]
Saranga Dariya గత ఏడాది విడుదలైన అల్లు అర్జున్ చిత్రం అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాలకు చెందిన మ్యూజిక్ లవర్స్ ఈ పాటని ఎంతగానో ప్రేమించారు. ఈ పాట యూట్యూబ్‌లోను సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఏడాది లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాటకు పట్టం కడుతున్నారు. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ […]
లవ్ స్టోరీ సినిమా కోసం సంగీత దర్శకుడు పవన్, రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శకుడు శేఖర్ కమ్ముల సారంగదరియా అనే పాటను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట తెలుగు రాష్ట్రాలలోనే కాక పక్క రాష్ట్రాలలోను మారుమ్రోగిపోతుంది. మంగ్లీ వాయిస్‌కు, సాయి పల్లవి క్రేజీ స్టెప్పులు జత కట్టడంతో పాట ఎక్కడికో వెళ్లింది. తాజాగా ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 75 మిలియన్స్ వ్యూస్ సాధించి 100 మిలియన్స్ వైపు దూసుకెళుతుంది. తాజాగా మంగ్లీ […]
Mangli Shivaratri Songs : ఈ రోజు శివరాత్రి పండుగ. పరమాత్ముడి నామ స్మరణలో ప్రియ భక్తులు ముద్ద కూడా ముట్టకుండా ఉపవాసాలతో జాగారం చేసే పర్వదినం. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రతి హిందూ ఫెస్టివల్ కి, హ్యాపీ సెలబ్రేషన్స్ కి ప్రత్యేక గీతాలను ప్రాణం పెట్టి రూపొందిస్తున్న మంగ్లీ ట్రూపు ఈసారీ అదే ట్రెండ్ ని కొనసాగించింది. మూడు రోజుల కిందట శివరాత్రి-2021 పేరుతో స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసింది. 2019, 2020ల్లో శివరాత్రుల […]
ఈ రోజు సంక్రాంతి పండుగ. ఈ పూట ఒక పాట తప్పనిసరిగా వినాలనిపిస్తోంది. అదే.. మన మంగ్లీ పాడిన పొంగల్ సాంగ్. రెండేళ్ల కిందట (2019లో) రిలీజైన ఈ యూట్యూబ్ వీడియో లిరిక్ ఒక్కసారి వింటే వంద సార్లు వినాలనిపిస్తుంది. సంక్రాంతి సంతోషానికి సిసలైన సాహిత్యాన్ని, శ్రావ్యమైన సంగీతాన్ని రంగరించి రంగు రంగుల లొకేషన్లలో చూడచక్కగా చిత్రీకరించిన ఈ గీతం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. దాదాపు నాలుగు కోట్లు.. నిజం చెప్పాలంటే ఇప్పటికే […]
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా 56 రోజులు పూర్తి చేసుకుంది. 56 రోజుల జర్నీలో కొట్లాటలు, అలకలు, ఆనందాలు ఎన్నో ఉన్నాయి. ఈ జర్నీని ఎంతగానో ఆస్వాదిస్తున్న వస్తున్న హౌజ్‌మేట్స్ మెమోరీస్‌ని గుర్తు చేసుకొని మరింత ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఇంట్లో పదకొండు మంది సభ్యులు ఉండగా, నోయల్ అనారోగ్యంతో హౌజ్‌ని వీడారు. ఇక ఈ రోజు మరొకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో మొత్తం హౌజ్ మేట్స్ […]
సంగీత దర్శకుడు రఘుకుంచె సారధ్యంలో రూపొందిన నక్కిలేసు గొలుసు పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఈ పాట తెగ మారుమ్రోగిపోయింది. ఈ పాటకి రఘు సంగీతం అందించడమే కాదు స్వయంగా పాడారు కూడా. నక్కిలేసు గొలుసు పాటతో యువతని ఉర్రూతలూగించిన కుంచె రఘు ఇప్పుడు ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం క్వశ్చన్ మార్క్ సినిమా కోసం రామసక్కనోడివిరో .. అనే పాటని […]