Colombia : కొలంబియాలో జరిగిన శాన్పెడ్రో ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుల్రింగ్లోని గ్రాండ్స్టాండ్ చిన్న ఎద్దులతో తలపడే కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతుండగా, ఒక్కసారిగా చెక్క స్టాండ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు కొలంబియా దేశ అధికారులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని… ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు,ఒక బాలుడు మరణించారని టోలిమా డిపార్ట్మెంట్ గవర్నర్ జోస్ రికార్డో చెప్పారు ఆసక్తిగా తిలకిస్తున్న సమయంలో .ప్రేక్షకులతో […]