Telugu News » Tag » బీజేపీ
Kishan Reddy : బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ పేరు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెరపైకి రావడంతో భారతీయ జనతా పార్టీ స్వరం మారింది.! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బుకాయింపులకు దిగారు. ఫరీదాబాద్‌కి చెందిన స్వామీజీ రామచంద్ర భారతి రంగంలోకి దిగి, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు లాగేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలూ బీఎల్ సంతోష్ చూసుకుంటారని స్వామీజీ, […]
BJP : బీజేపీ – జనసేన పార్టీల మధ్య వున్నది రాజకీయ పొత్తు.. అని ఎవరైనా నమ్మగలరా.? సరిగ్గా చెప్పాలంటే, ఇష్టం లేని సంసారం చేస్తున్నారు ఈ ఇద్దరూ.! తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఎప్పుడో తెగతెంపులైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. తెగిపోకుండా వుందిగానీ.. వుందా.? అంటే, వున్నట్లుంది.. అనేలా తయారైంది పరిస్థితి. ఏ విషయంలోనూ జనసేన పార్టీతో బీజేపీ కలిసి వెళ్ళడంలేదు. కానీ, బీజేపీ విషయంలో జనసేన కొంత.. ‘తప్పనిసరి’ ప్రయాణం కలిసి చేస్తున్న […]
BJP : ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసేది లేదు..’ అంటూ తేల్చి చెప్పేశారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్. బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ అధికారికంగా స్పందించినట్లయ్యింది సునీల్ దేవ్‌ధర్ ప్రకటనతో. ‘2014లో టీడీపీతో కలిసి పని చేశాం. కానీ, టీడీపీ మాకు ఆ తర్వాత వెన్నుపోటు పొడిచింది. ఇకపై ఎప్పుడూ టీడీపీతో కలిసి పనిచేయబోం. జనసేన […]
MLA Rajasingh : బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇటీవల ఆయనపై కేసులు నమోదయ్యాయి.. ఆయన అరెస్టయ్యారు కూడా. రాజాసింగ్ మీద పీడీ యాక్ట్‌కి సంబంధించి 1650 పేజీల కౌంటర్‌పై త్వరగా సంతకం చేసి కోర్టులో ఫైల్ చేయాలంటూ న్యాయవాది కరుణా సాగర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు న్యాయవాది కరుణా సాగర్ అమేజాన్ యాప్ ద్వారా పార్కర్ పెన్ అలాగే ఎక్స్‌ట్రా రీఫిల్‌ని కూడా పోలీస్ ఉన్నతాధికారి (నగర సీపీ) […]
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. ఢిల్లీ వేదికగా చర్చోపచర్చలు జరుగుతున్నాయ్.. తనకు అత్యంత సన్నిహితులైన కొందరు ఢిల్లీ ‘రాయబారుల’ ద్వారా చంద్రబాబు, బీజేపీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, బీజేపీ తనంతట తానుగా చంద్రబాబుకి దూరం కాలేదు. బీజేపీని చంద్రబాబే దూరం చేసుకున్నారు. ఇప్పుడాయన తిరిగి బీజేపీ వైపు చూస్తోంటే, దాన్ని బీజేపీలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, అంతిమంగా బీజేపీ అధిష్టానం ఏం […]
BJP Laxman : తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, రాజకీయాల్లో బూతుల సంస్కృతి పట్ల ఒకింత అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో బంగారు లక్ష్మణ్ తెలంగాణ రాజకీయాలు సహా, ఏపీ రాజకీయాలపైనా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న లక్ష్మణ్, తెలంగాణతోపాటు ఏపీలోనూ బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారాయన. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు […]
BJP : దేశవ్యాప్తంగా లిక్కర్ ప్రకంపనలు చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మీద లిక్కర్ మాఫియా ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ మీద ఇంతలా ఆరోపణలు రావడం, ఓ మంత్రి మీద కేసు నమోదవడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఈ లిక్కర్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ లింకులున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, విజయవాడ వేదికగా లిక్కర్ మాఫియా ఆరోపణలు చేయగా, ఆ ఆరోపణల్ని పట్టుకుని ఏపీ, తెలంగాణ […]
Kodali Nani : నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న హోటల్ నొవోటెల్ లో అమిత్ షా – ఎన్టీఆర్ ల భేటీ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం జరిగితే… వీరిద్దరూ ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనని మెచ్చుకునే క్రమంలోనే అమిత్ షా.. ఎన్టీఆర్‌ని కలిసారని ప్రచారం జరుగుతుండగా, కొందరు నేతలు మాత్రం భేటిపై అనేక విషయాలు చెప్పుకొస్తున్నారు. […]
BJP : బీజేపీ – జనసేన మధ్య పొత్తు వున్నా, రెండు పార్టీల మధ్యా సఖ్యత కుదరడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వీరిద్దరి మైత్రి వెంటిలేటర్ మీద వుంది. తెలంగాణలో అయితే బంధం ఎప్పుడో తెగిపోయింది. బీజేపీ జాతీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య తరచూ పర్యటిస్తున్నా, ఆ పర్యటనలకు పవన్ కళ్యాణ్ హాజరు కావడంలేదు. పవన్ కళ్యాణ్‌ని బీజేపీ జాతీయ నాయకులెవరూ కలవడంలేదు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన […]
Rajinikanth : కమలం పార్టీ ఇటీవల కొన్ని రాష్ట్రాలని ఎంపిక చేసుకొని అక్కడ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. తెలంగాణలో ఆసక్తికర రాజకీయం నడుపుతున్న బీజేపీ ఇప్పుడు తమిళనాడుని కూడా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఓకే చెప్పారా..! రజనీకాంత్‌కి గవర్నర్ పదవి అప్పగించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల […]
సినీ నటి జీవిత, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో సందడి చేశారు. బండి సంజయ్ ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారనీ, ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు తెలిపేందుకే పాదయాత్రలో పాల్గొంటున్నానని జీవిత చెప్పారు. బండి సంజయ్ సమర్థుడైన నాయకుడనీ, ప్రజల్లోకి ఆయన వెళుతున్న తీరు అద్భుతమని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల […]
Konda Surekha : గత కొద్ది రోజులుగా బీజేపీ అన్ని రాష్ట్రాలలో చక్రం తిప్పుతుంది. కీలక రాజకీయ నాయకులని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రత్యర్ధులని వణికిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో బీజేపీ హవా నడుస్తుండగా, తెలంగాణలోను చక్రం తిప్పాలని భావిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్‌ని ఒక్కొక్కరుగా తమ పార్టీలోకి చేరేలా మాస్టర్ ప్లాన్స్ వేస్తుంది. బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరగా, కొద్ది రోజులుగా […]
Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా సొంత పార్టీపై రుసరుసలాడుతున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడంలేదంటూ వాపోతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ, తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచీ ఆయన తెలంగాణ రాష్ట్ సమితిలో కీలక నేతగానే […]
Temjen Imna : ప్రపంచ దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనమంతా వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు ఆయన కామెంట్స్ కి మ్యాట్రీమోనీ వ్యవస్థాపకుడు కూడా స్పందించారు. చమత్కారం.. వివరాలలోకి వెళితే నాగాలాండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని […]
Telangana : మిషన్ తెలంగాణ.. ఆపరేషన్ గులాబీ.. ఇలా చాలా పేర్లతో తెలంగాణలో బీజేపీ తనదైన రాజకీయాన్ని షురూ చేసింది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పలువురు నేతలు బీజేపీలోకి దూకేసిన విషయం విదితమే. ఇప్పుడు బీజేపీలో కీలకంగా మారిన రఘునందన్, ఈటెల రాజేందర్.. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అత్యంత సన్నహితులు. రోజులు మారాయ్.! కేసీయార్ ఒకరొకర్నీ వదులుకుంటున్నారు.. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి వున్నవాళ్ళని ఆయన క్రమంగా దూరం […]