Telugu News » Tag » బిజినెస్
Business Idea : తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా?.. లాభదాయకంగా , ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం కోసం వెతుకుతున్నారా?.. అయితే ఈ బిజినెస్ పై ఓ లుక్కేయండి.మొబైల్-ల్యాప్ టాప్ రిపేర్ సెంటర్ ప్రారంభించండి. ల్యాప్ టాప్, మొబైల్స్ నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. దీంతో వాటిని రిపేర్ చేసే వారికి కూడా డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు వీటి గురించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండాలి. మీరు ముందుగా ల్యాప్ […]
Small Business Ideas : చదువుకునే రోజుల్లో మంచి బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో స్థిరపడిపోతారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోవడంతో బాధపడుతూ ఉంటారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. పెట్టుబడి లేకపోవడం, సమయం సరిపోకపోవడం.. ఇటువంటి రీజన్స్ తో కొందరు వ్యాపారం చేయడానికి వెనుకడుగు వేస్తారు. ఉద్యోగం చేస్తూ కూడా కొన్ని వ్యాపారాలు చేయవచ్చు. ఇలాంటి కొన్ని చిన్న బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీకు పేపర్ […]
Business Ideas: మీకు ఆదాయం సరిపోవట్లేదా?.. కుటుంబం నెట్టుకురావడం కష్టంగా ఉందా?.. ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారా?.. వ్యాపారం చేసే ఆలోచన ఉందా?.. అయితే మీ కోసం ఓ బిజినెస్ ఐడియా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వాళ్లు ఈ ఐడియాని ఫాలో అవ్వొచ్చు. పైగా ఈ వ్యాపారం చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. కేవలం ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి నెలకి రూ.30వేల వరకు సంపాదించవచ్చు. చాలా మందికి […]
లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ లోన్ అయినా పర్లేదు. అతి తక్కువ వడ్డీకే మేమిస్తాం.. అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ లోన్స్ మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్.. ఏదైనా సరే.. వేరే బ్యాంకులతో పోల్చితే అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ కస్టమర్లను ఆకర్షిస్తోంది ఎస్బీఐ. పర్సనల్ లోన్ తీసుకుంటే.. కేవలం వడ్డీ 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతుందని ఎస్బీఐ పేర్కొంది. ఒకవేళ గోల్డ్ లోన్ […]