Telugu News » Tag » బిగ్ బాస్4
బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్ అనే దానిపై క్లారిటీ కూడా వచ్చింది. అఖిల్, అభిజీత్, అరియానా, హారిక, సోహైల్‌లు ప్రస్తుతం హౌజ్‌లో ఉండగా ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్‌ను ముద్దాడనున్నారు. అయితే తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌కు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత నెటిజన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అభిజీత్‌ని గెలిపించమని నాగబాబు, విజయ్ దేవరకొండ కోరాగా ఇక ఇప్పుడు అరియానికి […]
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు భారీస్థాయిలో ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీమ్. డిసెంబర్ 20 న టైటిల్ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేయనున్నారు . ఆద్యంతం ఎంతో ఎగ్జైటింగ్ తో నడుస్తున్న గ్రాండ్ ఫినాలే విన్నర్ ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సెలబ్రిటీస్ కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఫినాలే ఎపిసోడ్ […]
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తుది దశకు చేరుతున్న నేపథ్యంలో అనేక ట్విస్ట్‌లు ప్రేక్షకులని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో, ఎప్పుడు ఏం టాస్క్ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లేదని చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున ఈ వారం ఒకరిని ఇంటి నుండి పంపనున్నారు. అయితే ప్రస్తుతం హౌజ్‌లో అఖిల్, అవినాష్, అరియానా, అభిజిత్, సోహైల్, మోనాల్, హారిక ఉన్నారు. వీరిలో […]
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్. ప్రస్తుతం రన్ అవుతున్న ఈ సీజన్ క్లైమాక్స్ కి చేరుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల తో కలిపి దాదాపు 19 మంది హౌస్ లో అడుగు పెట్టగా, ఏడుగురు మాత్రం మిగిలి ఉన్నారు. దీంతో ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్ లో ఉన్న సభ్యులు గెలవడం కోసం రకరకాల స్ట్రాటజీ వేసుకుంటూ..గేమ్ ఆడుతున్నారు. ఇదిలా […]
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం రాను రాను రసవత్తరంగా మారుతుంది. కొట్టుకున్న వాళ్ళు మిత్రులవుతున్నారు. మిత్రులు శత్రువులుగా మారుతున్నారు. దీంతో గేమ్ యూటర్న్ తీసుకుంటుంది. ఏది ఏమున్నా ఇంకో నెల రోజులలో షోకు ముగింపు కార్డు పడనుండగా, బుధవారం రోజు హౌజ్ మేట్స్ ఫ్యామిలీని ఇంట్లోకి పంపించారు బిగ్ బాస్. ముందుగా అఖిల్ తల్లి, ఆ తర్వాత హారిక తల్లి, అనంతరం అబిజీత్ అమ్మ, అవినాష్ మదర్ వచ్చారు. అందరు తమ దైన స్టైల్‌లో సందడి […]
మాట గంభీరం కాని మనసు మాత్రం చాలా సున్నితం అనే మాట కొందరికి వర్తిస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్‌కు కూడా ఇది వర్తిస్తుందని కొందరు చెబుతున్న మాట. బిగ్ బాస్ షోకి వచ్చే ముందు సోహైల్ కొన్ని సీరియల్స్, సినిమాలలో నటించాడు. ఇస్మార్ట్ సోహైల్‌గా బిగ్ బాస్ స్టేజ్‌పై రచ్చ చేసిన సోహైల్ ఇప్పుడు హౌజ్‌లోను దుమ్ము రేపుతున్నాడు. నరాలు తెగేలా మాట్లాడుతూ ఎదుటి వారిని కన్ఫ్యూజన్ చేస్తుంటాడు. స్లో అండ్ స్టడీగా గేమ్ ఆడుకుంటూ […]
అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో నాలుగో సీజన్ జరుపుకుంటుంది. ఈ రోజు ఎలిమినేషన్ టైం కావడంతో అందరిలో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నామినేషన్‌లో మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్, అభిజీత్ ఉన్నారు. వీరిలో ఒక్కరు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ వీడనున్నారని అందరు భావించారు. కాని తాజా ప్రోమోతో ఇద్దరు ఎలిమినేషన్ అవుతున్నారంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. […]
బిగ్ బాస్ .. ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఏం సర్‌ప్రైజ్ ఉంటుందో ఎవరికి అర్ధం కాదు. ఒకసారి అనుకోని వ్యక్తిని హౌజ్‌మేట్ గా తీసుకొస్తే, మరోసారి గెస్ట్‌గా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తుంటారు.ఈ రోజు లోకనాయకుడు కమల్ హాసన్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుగు బిగ్ బాస్ హౌజ్‌లో తమిళ బిగ్ బాస్ హోస్ట్ ప్రత్యక్షం అయ్యే సరికి అందరు అవాక్కయ్యారు. హౌజ్‌మేట్స్ కూడా షాకింగ్ కు గురయ్యారు. అయితే ఇది అలా ఎలా […]
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళతో కలిపి మొత్తం 18 మంది సభ్యులు గేమ్‌లో పాల్గొనగా, ఇందులో ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ అనారోగ్యంతో హౌజ్ నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఇంట్లో పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నోయల్ కూడా అనారోగ్యంతో ఇంటిని వీడడం ఆయన అభిమానులని ఆందోళనకు గురి చేస్తుంది. సీజన్ 3లోనే నోయల్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాల్సి […]