బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా 56 రోజులు పూర్తి చేసుకుంది. 56 రోజుల జర్నీలో కొట్లాటలు, అలకలు, ఆనందాలు ఎన్నో ఉన్నాయి. ఈ జర్నీని ఎంతగానో ఆస్వాదిస్తున్న వస్తున్న హౌజ్‌మేట్స్ మెమోరీస్‌ని గుర్తు చేసుకొని మరింత ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఇంట్లో పదకొండు మంది సభ్యులు ఉండగా, నోయల్ అనారోగ్యంతో హౌజ్‌ని వీడారు. ఇక ఈ రోజు మరొకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో మొత్తం హౌజ్ మేట్స్ […]