Telugu News » Tag » బిగ్ బాస్ తెలుగు
కొందరు జాతకాలు, మూఢ నమ్మకాలు చాలా ఎక్కువ. వాటి ప్రకారమే అంతా నడుస్తుందని అనుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం వాటిని సింపుల్‌గా కొట్టేస్తారు.అయితే ఎవరి ఇష్టం వారిది కాని. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరు అని చెప్పడానికి పలు సెంటిమెంట్‌లు, జాతకాలు, జ్యోతిష్యాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఇలా పలు రకాలుగా క్యాలుక్యులేట్ చేసి ఫలానా వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అని అన్నారు. ఇందులో భాగంగానే 11 సెంటిమెంట్‌ని బట్టి చూస్తే అభిజీత్ […]
బిగ్ బాస్ సీజన్ 4కు ముగింపు కార్డ్ పడింది. దాదాపు 105 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన గేమ్‌లో అభిజిత్ విన్నర్‌గా, అఖిల్ రన్నర్‌గా నిలిచాడు. అందరు ఊహించినట్టే అభిజీత్‌కు టైటిల్ అందించి బిగ్ బాస్ ఎవరి ఆగ్రహానికి గురి కాకుంగా సేవ్ అయి పోయారు. ఎన్నో జాగ్రత్తల మధ్య నాగార్జున వ్యాఖ్యతగా ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. కరోనా చేయబట్టి షో ప్రారంభానికి ముందు 14 రోజులు వారందరిని క్వారంటైన్‌లో […]
కరోనా కోరల్లో చిక్కుకొని ఉన్న మనకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరక్క పిచ్చెక్కిపోతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమాన్ని ఘనంగా లాంచ్ చేశారు. ఎన్నో అవాంతరాలు, అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ సక్సెస్ ఫుల్‌గా నేటితో ఈ షోని ముగించనున్నారు. మరి కొద్ది గంటలలో ఫినాలే వేడుక ప్రారంభం కానుండగా, ఎవరు అతిథిగా రానున్నారు, ఏయే సెలబ్రిటీ సందడి చేయనున్నారు, టైటిల్ విజేతగా ఎవరు నిలవనున్నారు అనేది క్లారిటీ రానుంది. అయితే బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆశగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎండింగ్‌కు వచ్చిన నేపథ్యంలో అందరి ఫోకస్..ఈ రియాల్టీ షోపై పడింది. విజేత ఎవరవుతారు అనే ఆసక్తి నెలకుంది. తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించుకునందుకు బయట అభిమానులు ఓట్ల కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 20 న గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే వికిపీడియా చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. టైటిల్ విజేత ఎవరో చెప్పేసింది. అందరూ ఊహించినట్లుగానే అభిజిత్‌కు ముందుగానే. విన్నర్ కిరీటం ఇచ్చేసింది. ఇక రన్నరప్ సోహైల్ […]
బిగ్ బాస్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. మొదట్లో కంటెస్టెంట్ల సెలక్షన్ సహా పలు విషయాలపై వీక్షకుల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమైనా, రోజులు గడిచేకొద్ది ఆడియెన్స్ షోకు బాగా అలవాటయ్యారు. నాగ్ తన మార్క్ హోస్టింగ్‌తో వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. నిర్వాహకులు కూడా కావాల్సినన్నీ వివాదాలను సృష్టించారు. ఎలిమినేషన్స్ విషయంలో అగ్గి రాజేశారు. ఇవన్నీ షోకు ప్లస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చివరిదశకు వచ్చిన నేపథ్యంలో ఆట రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ […]
బిగ్ బాస్ షో తాజా తెలుగు సీజన్‌లో ఎలిమినేషన్ విషయంలో తీవ్ర గందరగోళం నడుస్తోంది. వీక్షకుల ఒపినియన్ కాకుండా బిగ్ బాస్ టీం తమకు కావాల్సినవారిని సేవ్ చేస్తూ..అసలైన గేమ్ నిర్వాహకులు ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కుమార్ సాయి, దేవీ నాగవల్లి, దివి ఎలిమినేషన్లు జరిగిన సమయంలో బిగ్ బాస్ టీం మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారరు.. ఈ ముగ్గురి ఎలిమినేషన్లను వీక్షకులు డిసైడ్ చెయ్యలేదనని.. బిగ్ బాస్ నిర్ణయించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక […]
ఎస్.. ముక్కు అవినాష్ జర్నీ బిగ్ బాస్ లో ముగిసిపోయింది. బిగ్ బాస్ హౌస్ తో బంధం వీడిపోయింది. ఎందుకంటే అవినాష్ ఇవాళ ఎలిమినేట్ అయిపోతున్నాడు. అయితే.. అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడని తెలియక.. ఇంటి సభ్యులంతా ఆయనతో ఓ ఆట ఆడుకున్నారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జునతో సహా.. అందరూ అవినాష్ ను ఆడుకున్నారు. వీకెండ్ షో మొత్తం అవినాష్ చుట్టే తిరిగింది. ఇక.. ఎలాగూ అవినాష్ హౌస్ లో ఉండడు కాబట్టి… వీకెండ్ ఎపిసోడ్ […]
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 సక్సస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెల్సిందే. ఫస్ట్ సీజన్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ .. సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని.. థిర్డ్ సీజన్ కి కింగ్ నాగార్జున హీస్ట్ గా వ్యవహరించగా ఇప్పుడు సాగుతున్న సీజన్ 4 కి కింగ్ తన మార్క్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ తో లాక్కొస్తున్నాడు. అసలు సీజన్ 4 ఉండదని అందరూ భావించినప్పటికీ ధైర్యంగా స్టార్ మా.. బిగ్ బాస్ […]
బుల్లితెరపై రికార్డు టీఆర్పీలతో దూసుకెళుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం మరికొద్ది రోజులలో తెలుగులో నాలుగో సీజన్ పూర్తి చేసుకోనుంది. 19 మంది సభ్యులతో సీజన్ 4 పూర్తి కాగా, ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు విన్నర్‌గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అవుతారనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ షో […]
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. 11 వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో సోమవారం 12వ వారంలోకి అడుగుపెట్టింది. హౌజ్‌మేట్స్ అందరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు కామ్‌గా ఉన్న మోనాల్ నిన్న జరిగిన నామినేషన్‌లో తన జూలు విదిల్చింది. అఖిల్‌ని సైతం పక్కన పడేసి తన గేమ్ తాను ఆడుతుంది. చివరి వరకు ఎవరుంటారు, ఎప్పుడు ఎవరుంటారు అనేది చెప్పడం ఇప్పుడు అంతా […]
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎవర్ని హౌస్ లోకి పంపిస్తారో తెలియదు. ఒకవేళ పంపించినా.. నిజంగా వాళ్లు ఉంటారా? ఉండరా అనేది తెలియదు. కొన్ని రోజుల కింద కూడా యాంకర్ సుమను హౌస్ లోకి పంపిస్తున్నామంటూ నాగార్జున తెగ హడావుడి చేశారు. కానీ.. అదంతా ఉత్తదే. ఇక.. తాజాగా నాగార్జున ప్రోమోలో ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఓ సర్ ప్రైజ్ ఉందంటూ ప్రేక్షకులను ఊరించారు. అయితే.. ఆ సర్ […]
బిగ్ బాస్ 4 ఫైనల్స్ దగ్గర పడుతున్నా కొద్దీ.. హౌస్ లో పోటీ పెరుగుతోంది… ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. ఎవరు టాప్ 5 లో ఉంటారు. ఎవరు గెలుస్తారు. ఎవరు పోతారు.. అనే దానిపై అందరూ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. ఈ వీకెండ్ షోలో నాగార్జున మళ్లీ అందరు హౌస్ మెట్స్ ఫ్యామిలీని కలిసేలా ఏర్పాటు చేశారు. ఒకే ఒక ప్రశ్న.. ఆ ప్రశ్నకు జెన్యూన్ గా సమాధానం చెబితే […]
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం దేశ విదేశాలలో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. తెలుగులోను ఈ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. సక్సెస్‌ఫుల్‌గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం నాలుగో సీజన్ జరుపుకుంటుంది. గత సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా సుపరిచితులు కారు. ఇద్దరో ముగ్గురో తప్ప మిగతా వారంతా పరిచయం లేని వారే. కాని రాను రాను వారు కూడా […]
బుల్లితెర ప్రేక్షకులకి వంద రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ షో మూడు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో సీజన్ జరుపుకుంటుంది. రసవత్తరంగా సాగుతున్న ఈ షో మరి కొద్ది రోజులలో ముగియనుండగా, టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో అఖిల్, అభిజీత్, అవినాష్, హారిక, మోనాల్, లాస్య , సోహైల్, అరియానా ఉన్నారు. వీరిలో అఖిల్, అభిజీత్, అరియానాలు […]
జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన కమెడీయన్ అవినాష్. మొదట కంటెస్టెంట్‌గా ఉన్న ఇతను ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. జబర్ధస్త్ జర్నీ సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో జబర్ధస్త్ షోకు బై చెప్పి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ మనోడు కొద్ది రోజులు కామెడీతో కాలం గడిపిన, తర్వాత తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి సింపథీ గేమ్ ఆడుతున్నాడు. లేనిపోని బాధలు చెబుతూ ప్రేక్షకుల దగ్గర సింపథీ కొట్టేద్దామని […]