Telugu News » Tag » బిగ్ బాస్
Bigg Boss : బిగ్ బాస్ రియాల్టీ షోని బ్యాన్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రియాల్టీ షో ముసుగులో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, అత్యంత జుగుప్సాకరంగా ఆ షో నడుస్తోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా, ఈ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల వీక్షణకు హైకోర్టు ధర్మాసనం సమాయత్తమవుతోంది. అసభ్యత వుందా..? […]
Divi : మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారంటే.. అది నెరవేరి తీరుతుంది.! ‘బిగ్ బాస్ రియాల్టీ’ షో ద్వారానే మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడింది దివి వద్త్య.! ఆ సీజన్‌లో యాభై రోజులకు దివి అనూహ్యంగా బిగ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. తొలుత ఓ దర్శకుడు ఆమెకు ఛాన్స్ ఇస్తానన్నాడు, ఇచ్చాడో లేదో తెలియదు. కానీ, చిరంజీవి మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వాస్తవానికి చిరంజీవి ఆఫర్ ఇచ్చింది ‘భోళా శంకర్’ సినిమాలో. మెహర్ రమేష్ […]
Arohi Rao : బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్‌లోనూ లీకులు అస్సలేమాత్రం ఆగడంలేదు. ఎవరెవరు ఎలిమినేషన్ కోసం నామినేట్ అవబోతున్నారు.? ఎవరు కెప్టెన్ అవుతారు.? వంటి విషయాలపై ముందే బిగ్ బాస్ వీక్షకులకు ఖచ్చితమైన సమాచారం అందేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ లీకులు క్షణాల్లో అంతటా పాకేస్తున్నాయ్. ఈ వారం ఎలిమినేషన్ ఎవర్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తుంది.? అన్నదానిపై నిన్న మొన్నటిదాకా చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఆరోహీ వికెట్ డౌన్.. […]
Inaya Sultana : బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో తొలి వికెట్ ఇనాయా సుల్తానాదేనంటూ గతంలో ప్రచారం జరిగింది. కానీ, ఆమె రెండు వారాల పాటు హౌస్‌లో కంటిన్యూ అవగలిగింది. ముచ్చటగా మూడో వారంలో అయినా ఆమెను బయటకు పంపేస్తారా.? లేదా.? పంపించెయ్యండి బిగ్ బాస్.. అంటూ నెటిజనం గట్టిగానే కోరేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చినట్లుంది. తాజా నామినేషన్స్ లిస్టులో ఇనాయా పేరుంది. మొత్తంగా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు (ఇక్కడా లేడీస్ డామినేషన్ […]
Bigg Boss : అబ్బే, అస్సలు పస లేదనే అభిప్రాయానికి బిగ్ బాస్ టీమ్ వచ్చేసిందట. సీజన్ సిక్స్ అంత పేలవంగా నడుస్తోంది మరి. ఆ మాటకొస్తే, గత రెండు మూడు సీజన్లను తీసుకుంటే ఏ సీజన్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా సాగిందట.? అయినాగానీ, వున్నవాటిల్లో ఇదే అత్యంత డల్ సీజన్.. అనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. బిగినింగ్ కదా.. ముందు ముందు పుంజుకుంటుందిలే.. అన్నది ఇంకొందరి వాదన. ఎవరి గోల ఎలా వున్నా, అర్జంటుగా ఓ […]
CPI Narayana : సీపీఐ నారాయణ గత కొన్నాళ్లు గా బిగ్ బాస్ పై ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడో అందరికి తెల్సిందే. బిగ్ బాస్ హౌస్ ని ఒక బ్రోతల్ హౌస్ అంటూ తీవ్రమైన విమర్శలు చేసిన నారాయణ పై కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను బిగ్ బాస్ హౌస్ కి పంపించిన తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు తమ అమ్మాయిలను బ్రోతల్ హౌస్ కి పంపించినట్లా అంటూ […]
Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్య, అడపా దడపా సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపిస్తుంటుంది. మొన్నీమధ్యనే ఓ వెబ్ సిరీస్‌లోనూ దర్శనమిచ్చింది దివి. సుశాంత్, ప్రియా ఆనంద్ జంటగా నటించిన ‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సిరీస్‌లో నటించినప్పటికీ దివికి ఆశించినంత గుర్తింపు అయితే దక్కలేదు. సోషల్ మీడియాలో మాత్రం దివి చాలా యాక్టివ్‌గా వుంటూ, అభిమానుల్ని పెంచుకుంటోంది. పలు యూ ట్యూబ్ షార్ట్ పిలింస్‌లో కూడా దివి నటిస్తుంటుంది. అంతేనా, కవర్ […]
Nagarjuna : బిగ్ బాస్ రియాల్టీ షో మళ్ళీ వచ్చేసింది. నేటి నుంచి సుమారు మూడు నెలలపాటు సందడే సందడి.! సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కంటెస్టెంట్ల తరఫున పీఆర్ టీమ్స్ చేసే పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంతా చేసి, వాళ్ళేమన్నా దేశాన్ని ఉద్ధరించేశారా.? అంటే, ఆ స్థాయిలోనే బిల్డప్ వుంటుంది మరి.! గత సీజన్లలో కంటెస్టెంట్లు ఎవరు.? వాళ్ళకు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేంటి.? అన్నది వేరే చర్చ. మొదటి సీజన్‌కి హోస్ట్‌గా జూనియర్ […]
BiggBoss : సెప్టెంబర్ 4న బిగ్‌బాస్ ఆరో సీజన్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహరించనున్నారు. కాగా, ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో పెద్దగా లీకులు రాలేదనే చెప్పాలి. బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందనగా, నెల రోజుల ముందే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేవి. కానీ, ఈ సారి అలా జరగకపోవడం విచిత్రమే. అందుకూ ఓ కారణం వుంది. ప్రతీ సీజిన్‌లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అడిగినంత […]
Priyanka Singh : బిగ్ బాస్ ఫేం ప్రియాంక సింగ్ గుర్తుందా.? అదేనండీ జబర్దస్త్ కామెడీ షోలో ‘సాయి’ ఒకప్పుడు పురుషుడు.. కానీ, ఇప్పుడు అమ్మాయిగా మారిపోయిన వైనం అందరికీ తెలిసిందే. చిన్నప్పటినుంచీ అమ్మాయిగానే వుండాలనిపించేదనీ, అందుకే తన కాళ్ళ మీద తాను నిలబడ్డాక అమ్మాయిలా మారిపోయానని ప్రియాంక సింగ్ అలియాస్ సాయి పలు సందర్భాల్లో చెప్పడం విన్నాం. నిజానికి, బిగ్ బాస్ రియాల్టీ షోలో గతంలో తమన్నా సింహాద్రి ఇదే ‘అర్హత’తో కంటెస్టెంట్ అయినా, పెద్దగా […]
BiggBoss 6 : నార్త్ ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు సౌత్‌లో కూడా తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా తెలుగులో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో బిగ్ బాస్ నాన్‌స్టాప్ అంటూ ఓటీటీ వేదికగా సందడి చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 6కి సమయం ఆసన్నమైంది. రచ్చ రచ్చే… ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. […]
Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఒక ఓటీటీ షో కూడా జరుపుకుంది. వీటన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సీజన్ 6 కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో సీజన్ 6 ప్రారంభం కానుందని తెలుస్తుండగా, ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సీజన్ 6 ప్రోమో ఇటీవల ఆరో సీజన్‌కు సంబంధించిన లోగోను […]
Bigg Boss : త్వరలో.. అతి త్వరలో.. అంటూ బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రియాల్టీ షోకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.. అదీ కొత్తగా రూపొందించిన లోగోతో.! ఈ మేరకు నిర్వాహకులు లోగో రివీల్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు. కలర్‌ఫుల్‌గా లోగో రూపొందించామనీ, చాలా ఎమోషన్స్‌ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించడం జరిగిందనీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇంతకీ, కొత్త సీజన్ ప్రారంభమయ్యేదెప్పుడు.? ఇప్పటిదాకా బిగ్ బాస్ రియాల్టీ షో మొత్తం ఐదు సీజన్లు […]
Nikki Tamboli : నిక్కీ తంబోలి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఈ అమ్మడు షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాతో సూపర్ క్రేజ్ సాధించింది హాట్ బ్యూటీ.. మూవీస్ తో పాటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది. నిక్కీ జోరు.. కాంచన 3 తో పాటు నిక్కీ తంబోలి టాలీవుడ్ లో యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన […]
Nandini Rai : మరీ కళాత్మకత ఎక్కువైపోతోంది అందాల పాపలకి. తాజాగా నందినీ రాయ్ గ్లామర్ చూస్తే, మనిషన్నాకా కూసింత కళాపోషణ వుండాల్సిందే అనిపించక మానదు. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి, కొట్టి, గట్టుపైకెక్కుతుండగా, కెమెరా క్లిక్ మనిపించాడు తనదైన స్టైల్‌లో ఫోటో గ్రాఫర్. అంత కష్టపడ్డందుకు ఆ మాత్రం కళా పోషణ వుండాల్సిందేగా మరి. ఇంతకీ నందినీ రాయ్ ఎవరబ్బా.! అనుకుంటున్నారా.? అయ్యో..! అదేంటండీ బాబూ. నందినీ రాయ్‌ని ఎలా మర్చిపోతారు. బిగ్ బాస్ […]