Telugu News » Tag » బండ్ల గణేష్
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నానా హంగామా చేశారు. పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని సంబోదించే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో జనసేన పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న సందర్భాలూ లేకపోలేదు. అన్నట్టు, బండ్ల గణేష్‌కి తెలుగుదేశం పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటారు. అసలు ఏ పార్టీతో బండ్ల గణేష్‌కి పొసగదు.? అనే […]
Bandla Ganesh : సినిమా ఎలా తీయాలి.? అన్న విషయమై ఈ మధ్య చాలామంది మాట్లాడేస్తున్నారు. ఔను, మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే, సినీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లకు జనం రాని పరిస్థితిని నిన్న మొన్నటిదాకా చూశాం. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.! ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా సినిమా గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పేశాడు. మనసుకు హత్తుకునే సినిమాలు తీయాలి తప్ప, వంద కార్లు […]
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీటేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎవర్ని ఉద్దేశించి బండ్ల గణేష్ ఆ ట్వీట్ వేశాడంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ, బండ్ల గణేష్ ఎందుకు, ఎవర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ వేసినట్లు.? అసలు, బండ్ల ట్వీటులో ఏముందంటే, ‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా […]
Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్‌కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉంటే ఇంక ఆయన మాటలకు బ్రేక్ అనేదే ఉండదు. తాజాగా బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన చోర్ బజార్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు పూరీ జగన్నాథ్ హాజరుకాకపోవడంతో బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు. ఫైరింగ్ కామెంట్స్.. ముందుగా పూరీ జగన్నాథ్ […]
Bandla Ganesh: రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన పవన్ తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ గురించి అనేక కామెంట్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి బెదిరింపులు దిగారని ఆరోపిస్తూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్ ఫ్యాన్స్‌తో గ్రూపులు పెట్టుకున్నారు. ఫంక్షన్లలో నీ గ్రూపులతో పవన్.. పవన్ అని నినాదాలు […]
Bandla Ganesh: సినీ ‘మా’ ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు కలిసి కట్టుగా ఉన్న వారు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరి మాటలకి మరొకరు కౌంటర్లను విసురుతున్నారు. ఇప్పటికే రెండు ప్యానల్స్ మధ్యలో యుద్ధమే నడుస్తుంది. మధ్యలో బండ్ల గణేష్ తన దైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల.. తనకి పరమేశ్వరుడి మద్దతు ఉందని, ‘మా’ కుటుంబంలో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను […]
Bandla Ganesh: అక్టోబర్10న జరగనున్న మా ఎలక్షన్స్ నామినేషన్స్ సందడి మొదలైంది. ఒక్కొక్కరుగా నామినేషన్స్ వేస్తూ పోటీకి సిద్ధం అవుతున్నారు. జనరల్ సెక్రెటరీగా పోటీపడుతున్న బండ్ల గణేష్..`మా` ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. వినూత్న ప్రచారానికి తెర తీశారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇక జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు […]
Bandla Ganesh: కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ లిస్ట్‌లో చేరారు. పెద్ద హీరోలతో సినిమాలు చేసిన బండ్ల ఆ తర్వాత రాజకీయాలలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో కొనసాగలేకపోయిన బండ్ల మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు సహయనటుడి […]
Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. ముఖ్యంగా పలు విషయాలపై సంచలన కామెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న బండ్ల తనను సాయం అడిగిన వారికి తోచినంత హెల్ప్ చేశాడు. పవన్ భక్తుడిగా నిత్యం జపం చేస్తూ ఉంటే బండ్ల గణేష్ ఇటీవల మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతానని అన్నాడు. మళ్లీ మనసు మార్చుకొని రీఎంట్రీ ఇస్తున్నట్టు […]
Bandla Ganesh: బండ్ల గణేష్.. ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన మాటలు, చేసే పనులు అందరికి ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉన్నాడంటే ఆ సమయంలో ఆయన పూనకం వచ్చినట్టే ఊగిపోతుంటారు. ఎలాంటి కాంట్రవర్సీలు వద్దంటాడు కాని తన మాటలతో వివాదాలలలో నిలుస్తూనే ఉంటారు. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. తిరిగి సినిమాల్లోకి వచ్చి తన మాటల తూటాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ […]
Bandla Ganesh: సినీ పరిశ్రమలోకి కమెడీయన్‌గా ఎంట్రీ ఆ తర్వాత బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ రాజకీయాల వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. అక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోయే సరికి మళ్లీ సినిమాలలోకి వచ్చారు. సర్కారు వారి పాట చిత్రంలో కమెడీన్‌గా నటించి అలరించిన బండ్ల.. త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. బండ్ల గణేష్ కొద్దిరోజులుగా ప్రజలకు అనేక సేవలు చేస్తూ అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి […]
Bandla Ganesh: బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయక్కర్లేని పేరు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకున్నారు. మధ్యలో రాజకీయాలలోకి వెళ్లిన బండ్ల సినిమాలు తగ్గించారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. కరోనా సమయంలో సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా సాయం అడిగిన వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. సోనూ సూద్, చిరంజీవి, […]
Bandla Ganesh: తెలుగు మూలాలు ఉన్న మహిళ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనున్నారు. నలుగురు ఈ అంతరిక్ష వాహక నౌకలో జర్నీ చేయనున్నారు. భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా అంతరిక్షంలో ప్రయాణిస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్ గవర్నమెంట్ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో శిరీష బండ్ల అంతరిక్షయానం చేస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రోత్సహించేందుకు గాను వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్ళడానికి ఈ […]
Bandla Ganesh: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునామిలా మాటలు వదులుతూ ఉండే బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉంటే రెచ్చిపోతారు. ఆయన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేం. ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఏ రేంజ్‌లో సాగిందో మనమందరం చూశాం. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ పవన్ కళ్యాణ్ నిజంగా ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే […]
Bandla Ganesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అసోసియేన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో మా అసోసియేన్ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ లు నామినేట్ అయ్యారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తెలుగు వారు కాదంటూ కన్నడ భాషకు చెందిన నటుడు అని మాధవీలతతో పాటు సోషల్ మీడియాలో పలు కమెంట్స్ […]