Telugu News » Tag » ఫ్యామిలీ
అందాల ముద్దుగుమ్మ అనసూయ తాజాగా తన బర్త్‌డేని ఫ్యామిలీతో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంది. కరోనా వలన ఇంటి సభ్యుల మధ్యే కేక్ కట్ చేసి తెగ ఎంజాయ్ చేసింది. ఇక అనసూయ భర్త, పిల్లలు కూడా బర్త్ డే పార్టీలో రచ్చ చేశారు. వీరి గెటప్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్‌గా థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం కరోనా వలన ఇంటికే పరిమితం అయింది. కరోనా తర్వాత ఖిలాడి […]
జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే దాని కంటే ముందు ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది.. అందరికి వస్తుంది కదా.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు ప్రత్యేకం కాదు కదా అనుకుంటున్నారా..? అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. వైరస్ రాక ముందే చాలా రోజులుగా ఈయన హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాడు. అడుగు కూడా బయట పెట్టడం లేదు. అలాంటి ఎన్టీఆర్ కు వైరస్ ఎలా సోకుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. […]
కరోనా సెకండ్ వేవ్ బుసలు కొడుతుంది. రోజుకు వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. లక్షల కొలది కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ కరోనా సోకుతూనే ఉంది. దీంతో అందరిలో భయాందోళనలు మిన్నంటుతున్నాయి. సామాన్యులు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఫ్యామిలీ కరోనా బారిన […]
గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. కరోనా కేసులు రోజుకు లెక్కలేనన్ని వస్తుండడంతో ప్రజలలో భయాందోళనలు నెలకొంటున్నాయి. కుటుంబంలో ఒక్కరికి కరోనా వస్తే మిగతా వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడడం అభిమానులలో టెన్షన్ రేకెత్తిస్తుంది. దీపికా తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకోన్, ఆమె తల్లి ఉజాలా, చెల్లెలు అనీషాలకు కరోనా సోకగా, తండ్రిని […]
PRABHAS బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఒక్కో సినిమాతో తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని డిసైడ్ అయిపోవడమే. సాహో తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడికల్ మూవీస్ చేయనుండగా, ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా […]
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ని వివాహం చేసుకున్న ఉపాసన మెగా కోడలి ప్రమోషన్ అందుకుంది. గొప్పింటి కుటుంబం నుండి వచ్చిన కూడా ఎంతో అణుకువగా ఉంటూ భర్తతో పాటు అత్త, మామలని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. పర్సనల్ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా ముందుకు తీసుకెళుతుంది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యుఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ ప్రారంభించిన ఉపాసన ఈ వెబ్‌సైట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. గెస్ట్ ఎడిటర్‌గా […]