Telugu News » Tag » పోలీస్ కేసు
‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనా అనే పాటతో అందరి దృష్టిని ఆకర్షించింది మధు ప్రియ. చిన్న వయస్సులోనే ఈ పాట పాడి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పలు బహిరంగ సభలలోను పలు పాటలు పాడింది మధు ప్రియ. ఇక తన ప్రేమ, పెళ్లి విషయం కాస్త వివాదస్పదంగా మారడంతో ఈ టాపిక్‌తో కొద్ది రోజుల పాటు హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వివాదం మధుప్రియ కెరీర్ కు అడ్డంకులుగా నిలవలేదనే చెప్పాలి. పలు సినిమా […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా జెట్ స్పీడ్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్నవారిలో కొందరు క్రమంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు కెవ్వు కార్తీక్ కూడా చేరాడు. సోదరి భర్తను చావగొట్టాడనే ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. కార్తీక్ తోపాటు అతని ఫ్రెండ్స్ మరో ఐదుగురు తనను చితకబాదినట్లు రవి కుమార్ అనే బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడని గూడూరు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ లోని భూపతిపేటలో ఈ సంఘటన జరిగింది. రవి కుమార్ ను కిడ్నాప్ చేసి, […]