Telugu News » Tag » పోలీస్
Telangana : ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా ప్రశంసలు పొందుతున్నాయి. వీటిపై జనానికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు రోజుకొక వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని రూపొందిస్తూ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటున్నారు. ఏ విషయమైనా తాము సీరియస్ గా చెబితే పబ్లిక్ పెద్దగా పట్టించుకోరని, అదే సినిమావాళ్లు క్యాజువల్ గా చెప్పినా బాగా ఆసక్తితో వింటారని, ఆలోచన చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. అదిప్పుడు నిజమవుతోంది. వరస పెట్టి.. ఈ మేరకు […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరపు బంధువుల కిడ్నాప్ కేసులో రాష్ట్ర పోలీసులు ముందడుగు వేశారు. నలుగురు నిందితులను గోవాలో ఇవాళ (మంగళవారం) అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ-ఒన్ నిందితురాలు ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ప్లస్ మాజీ మంత్రి అఖిలప్రియ అనే సంగతి తెలిసిందే. అయితే ఆమె భర్త, మరో నిందితుడు భార్గవ్ రామ్ అడ్రస్ కూడా దొరికినట్లు సమాచారం. కాకపోతే పోలీసులు కూడా ఊహించని ప్లేసులో అతను పట్టుబడ్డాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. […]
జూనియర్ ఎన్టీఆర్ ని సినిమా అభిమానులే కాదు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అభిమానులు కూడా బాగా లైక్ చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ లో ఉన్నంత ఛరిస్మా, పొలిటికల్ ఫైర్ ఈయనలో కూడా ఉన్నాయనేది మెజారిటీ అభిప్రాయం. కానీ, ఈ చిన్న ఎన్టీఆర్.. తన తాత, చంద్రబాబు మామ అయిన సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీకి ఇప్పుడు షాకిచ్చాడు. ఆ మాటకొస్తే తనకు పిల్లనిచ్చిన మామకూ ఈ హీరో హ్యాండిచ్చాడనే చెప్పొచ్చు. బ్రాండ్ అంబాసిడర్ గా.. తెలుగు చలన […]
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారికంగా రంగు పడింది. గతంలో ఒకసారి గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో తొలగించారు. ఇప్పుడు రెండోసారి పోలీసుల వాహనాలకు కూడా అవే రంగులు వేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వెంటనే స్పందించింది. ప్రభుత్వ ఆస్తులకు పొలిటికల్ పార్టీ కలర్స్ వేయటం ఏంటని జగన్ సర్కారును నిలదీసింది. లైవ్ లోకి వచ్చిన లోకేష్.. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారంటూ మొన్నే ఫైర్ అయిన […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తూటాల్లాంటి ట్వీట్లు వదిలారు. పోలీసులను టార్గెట్ చేసుకొని ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ఫైరింగ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ గా జగన్ పై చూపాల్సిన కోపాన్ని లోకేష్ పోలీసులపై చూపించారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ గూండాల చేతిలో తన్నులు తిన్న పోలీసులు.. పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు నటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిగ్గూ శరం లేదా.. ఏపీ పోలీసులపై నారా లోకేష్ శనివారం […]
రెండు విషయాల్లో చాలా క్లారిటీ ఉంది. ఒకటి.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా క్రిస్టియన్. రెండు.. ‘‘బీజేపీ హిందుత్వ పార్టీ’’ అనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రెండు అంశాల్లో ఎవరికీ ఎలాంటి కన్ఫ్యూజనూ లేదు. కానీ.. ఇదే ఇష్యూ ఆ రెండు పార్టీల మధ్య విభేదాలకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం జరిగిన ఒక సంఘటన దీన్నే పట్టి చూపిస్తోంది. క్రిస్మస్ పండగ దగ్గరపడుతోంది కదా.. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోనున్నారు. […]
ఓ కోడి పోలీస్ ఆఫీసర్ ను చంపేసింది. నమ్మరా? అస్సలు నమ్మరా? ఈ స్టోరీ చదివాక మీరే నమ్ముతారు. నమ్మితీరుతారు. ఎహె.. సినిమా స్టోరీలు చెప్పకండి.. అని అనకండి.. ముందు స్టోరీ చదవండి.. మన దేశంలో కాదు లెండి… ఫిలిప్పీన్స్ అనే దేశంలో మన ఏపీలో జరిగినట్టే అక్కడ కూడా కోడి పందెలు జరుగుతాయి. మన దగ్గర ఎలా కోడిపందెలు బ్యానో అక్కడ కూడా బ్యాన్ చేశారు. కానీ.. ఊరుకుంటారా? మన దగ్గర కేవలం సంక్రాంతికి మాత్రమే […]