Telugu News » Tag » పోలవరం ప్రాజెక్టు
Jagan-Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఈ రోజు శుక్రవారం ఒకే అంశంపై స్పందించారు. అదే.. పోలవరం. ఇది అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ అని జగన్ అనగా దాన్ని త్వరగా పూర్తి చేయాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్య చేయగా చంద్రబాబు రెండో రోజు మహానాడులో ఈ ప్రస్తావన తెచ్చారు. నేతలిద్దరూ ఒకే రోజు ఒకే టాపిక్ […]
ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే పోలవరం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. పోలవరం నిర్మాణానికి 30 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీనితో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా కంగు తిన్నంత పనయింది. వాస్తవానికి టీడీపీ హయాంలో 55 వేల కోట్లకు నివేదిక పంపారు. దానికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. ఇక […]
వెనకటికి ఓ సామెత ఉండేది.. అది కరెక్ట్ గా టీడీపీ, వైసీపీలకు సరిపోతుంది. కానీ.. ఆ సామెత అస్సలు గుర్తురావడం లేదు. సర్లే.. గుర్తొచ్చినప్పుడు చెప్పుకుందాం కానీ.. రాజకీయాలంటేనే ఇలా ఉంటాయా? ఎవరైనా అంతేనా? అని అనిపిస్తోంది ఏపీ ప్రజలకు. ఎందుకంటే.. ఏపీ రాష్ట్రానికే ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. కానీ.. ఆ ప్రాజెక్టు గురించి ఏ ప్రభుత్వమూ సీరియస్ గా ఉన్నట్టు లేదు. అందుకే.. వైఎస్సార్ కాలం నుంచి ఇప్పుడు జగన్ హయాం వరకు అలాగే […]
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో పనులు నత్తనడకన సాగటానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వ వైఖరి ఒకలా ఉంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇంకోలా ఉంది. విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నాగాని… నిర్మొహమాటంగా ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఇటీవల కేంద్ర […]