Telugu News » Tag » పెద్ద ఆమ్లేట్
ఈరోజుల్లో ఎంత టేస్టీగా వండామన్నది కాదు.. ఎంత వెరైటీగా వండామన్నది చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుడ్ ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్ వేరు. చాలామంది బయట తినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేటి తరుణంలో ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే.. ఆమ్లెట్ తయారు చేసిన వీడియో అది. కానీ.. వీడియో మాత్రం తెగ వైర్ అవుతోంది. సుమారు […]