Telugu News » Tag » పులిహోర
సుడిగాలి సుధీర్.. అనేది ఒక పేరు కాదు. అదో బ్రాండ్. ప్రస్తుతం సుధీర్ కు ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. బుల్లి తెర సంచలనం సుడిగాలి సుధీర్. ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుడిగాలి సుధీర్ ఎక్కడ ఉంటే ఆ షో హిట్టే. ఆయన ఏ షోకు వెళ్లినా ఆ షోకు విపరీతమైన హైప్ వస్తుంది. ప్రస్తుతం బుల్లి తెర మీద అన్ని షోల్లో సుధీర్ ను పార్టిసిపేట్ చేసేలా రూపొందిస్తున్నారు. తాజాగా సుధీర్.. యాంకర్ […]