Telugu News » Tag » పీసీబీ
Ramiz Raja : శ్రీలంక చేతిలో ఓడిపోయారు కాబట్టి సరిపోయింది.. అదే, ఫైనల్ మ్యాచ్.. టీమిండియా చేతిలో ఓడిపోయి వుంటే, పాకిస్తాన్‌లో ఎలాంటి అరాచకాలు జరిగేవో ఏమో.! ఆటని ఆటలా చూసే సంస్కారం పాకిస్తాన్‌లో చాలామందికి లేదు. అక్కడి క్రికెటర్లకీ అసలే వుండదు. పాకిస్తాన్ క్రికెట్‌కి సంబంధించి లెజెండ్స్ అనదగ్గవారిలో రమీజ్ రాజా కూడా ఒకరు. ఇప్పడాయన పీసీసీ చీఫ్. అంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అన్నమాట. లంక చేతిలో ఓడారు.. ఇండియా మీద ఏడుస్తున్నారు.. […]