The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Nikesha Patel : నిషా కళ్లతో నికీషా పటేల్ గ్లామర్ సెగల్.!

Nikesha Patel : నిషా కళ్లతో నికీషా పటేల్ గ్లామర్ సెగల్.!

3 months ago

Nikesha Patel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘కొమరం పులి’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ నికీషా పటేల్ గుర్తుందా.? ఒకే ఒక్క సినిమాతో చెక్కేసిందీ అందాల భామ. ఆ తర్వాత పూరీ జగన్నాద్ తమ్ముడు పూరీ శంకర్‌తో ఓ సినిమా చేసింది కానీ, ఆ సినిమా ఎప్పుడు రిలీజైందో ఏమో, అసలు రిలీజైందో లేదో కూడా తెలీదు. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో గ్లామర్ హల్‌చల్ చేసిన నికీషా పటేల్, ఈ మధ్య చాలా కాలం […]

Ambati Rambabu : పవన్ నాలుగో పెళ్ళిపై సమాధానమిచ్చి అడ్డంగా బుక్కైపోయిన మంత్రి అంబటి.!

3 months ago

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా.. అది రాష్ట్ర సమస్య కాదు, జాతీయ సమస్య అసలే కాదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకీ, జాతీయ ప్రాజెక్టు పోలవరంకీ ముడిపెట్టిన ఘనుడు మంత్రి అంబటి రాంబాబు. జనసేన పార్టీ ‘చెప్పు’ చూపిస్తూ, మంత్రి అంబటి రాంబాబుకి ప్రశ్న సంధించింది.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.? అని. అంబటి రాంబాబుకి సమాధానం చెప్పడం చేతకాదు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో […]

Pawan Kalyan : దేనికి గర్జనలు? ప్రభుత్వంకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్నలు

4 months ago

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలను గుర్తించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా తన విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏం సాధించిందని గర్జనలు విజయోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తుందంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.. ఏం సాధించారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రశ్నలు, సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ […]

Nikesha Patel : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కి ‘ఆర్ఆర్ఆర్’ నచ్చలేదట.! ఎందుకో మరి.!

4 months ago

Nikesha Patel :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కొమరం పులి’ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? భారతీయ మూలాలున్న బ్రిటిష్ బ్యూటీ ఆమె. ఆ అందాల భామ ఎవరో కాదు, నికీషా పటేల్. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో ఫెయిల్యూర్స్ చవిచూసి, ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో ట్రై చేసి, ఎక్కడా వర్కవుట్ కాక, తిరిగి బ్రిటన్ చెక్కేసిన నికీషా పటేల్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అభిమానుల్ని […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టైలింగ్.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఈ బీభత్సం.!

4 months ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటేనే స్టైలింగ్.! ఈ మధ్యకాలంలో ఎందుకో ఆ స్టైలింగ్ మిస్ అవుతూ వస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కావొచ్చు, ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో కావొచ్చు, స్టైలింగ్ విషయమై అభిమానుల్లో కొంత అసంతృప్తి వుంది. మరి, ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి.? నిజానికి, ఈ సినిమాలో మోడ్రన్ స్టైలింగ్ కుదరదు. ఎందుకంటే, ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా గనుక. అయితేనేం, అభిమానులకు పవన్ కళ్యాణ్ కావాల్సినంత స్టైలింగ్ ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. […]

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ లడ్డు బాబు ఇప్పుడు హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

4 months ago

Pawan Kalyan : ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం ఫోటో అయ్యి ఉంటుంది అని అర్థమవుతుంది, ఇక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ లడ్డు బాబు ఎవ్వరా అని మీరు ఆలోచిస్తున్నారు కదా… కొద్ది మందికి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది.. కొద్ది మంది మాత్రం ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటూ ఉంటారు. కొద్ది మంది మాత్రం ఎవరో పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉంటాడు అని అనుకుంటున్నారు.. అంతే […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – మోహన్‌బాబు ఏం ముచ్చటించుకున్నారు.?

5 months ago

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలిస్తే.. అది ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా.. ఆ ఇద్దరి మధ్యా వున్న ‘వ్యవహారం’ అలాంటిది మరి.! తమ్ముడూ మోహన్‌బాబూ.. అంటే చాలాకాలం క్రితం ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్లు.. ఆ తర్వాత జరిగిన రగడ.. అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవిని మోహన్‌బాబు కెలకడం, మోహన్‌బాబుకి పవన్ కళ్యాణ్ కౌంటరివ్వడం.. అది మెగా – […]

Allu Arjun : అల్లు అర్జున్ ఎందుకు పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పలేదు.?

5 months ago

Allu Arjun : చెప్పను బ్రదర్.. అంటూ చాలాకాలం క్రితం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అత్యంత వ్యూహాత్మకంగా కెలికేశాడు అల్లు అర్జున్. అప్పటినుంచే మెగా కాంపౌండ్‌లో రచ్చ మొదలైంది. నిజానికి, మెగా కాంపౌండ్.. అనడం కంటే, మెగా కాంపౌండ్ అభిమానుల్లో అనడం సబబేమో. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు.. ఇలా వేరు పడటానికి అల్లు అర్జున్ చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్‌తోనే బీజం పడిందంటారు చాలామంది. పవన్ కళ్యాణ్‌ని లైట్ […]

Janasena : పవన్ కళ్యాణ్ బర్త్ డే.! జనసేన పార్టీకి బాగానే వర్కవుట్ అయ్యిందే.!

5 months ago

Janasena : జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ప్రతి యేడాది లాగానే, ఈ ఏడాది కూడా తమ అభిమాన నాయకుడు, నటుడి పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే, గతంతో పోల్చితే పవన్ అభిమానుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వారి ఆలోచనలు చాలా మారాయ్.! కొంతమేర అనవసరపు హంగామా కొంతమంది అభిమానులు చేసినా, మెజార్టీ అభిమానులు తమ అభిమానాన్ని భిన్నమైన కోణంలో చూపించారు. ప్రజల […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కే ‘నో’ చెప్పిన అనసూయ.! ఇంత పొగరా.? అంటూ నెటిజన్ల ట్వీట్లు.!

5 months ago

Pawan Kalyan : అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి వ్యవహారం. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది బుల్లితెర బ్యూటీ, వెండితెర ‘రంగమ్మత్త’ అనసూయ.! మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పాత్ర పేరు ‘రంగమ్మత్త’.! అసలు విషయంలోకి వస్తే, సినీ నటుడు అలీ నిర్వహిస్తోన్న ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అనసూయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సాంగ్ ఆఫర్ వదులుకోవడంపై. రెండు కారణాలున్నాయ్.. ‘ఆ పాటని […]

Panja Vaishnav : పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేసిన పంజా వైష్ణవ్.! సింగిల్ టేక్‌లోనే.!

5 months ago

Panja Vaishnav : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ స్టైల్, ఆ స్వాగ్.. వేరే లెవల్.! పవన్ కళ్యాణ్‌ని మెగా కాంపౌండ్‌లో ఇతర హీరోలు ఇమిటేట్ చేయడం సర్వసాధారణమైన విషయమే. మెగాస్టార్ చిరంజీవి కూడా సరదాగా వివిధ వేదికలపై తన తమ్ముడిని అనుకరిస్తుంటారు. కొందరు మెగా హీరోలకైతే అనుకోకుండా ఆ స్టైల్ అలా వచ్చేస్తుంటుంది. ‘రంగ రంగ వైభవంగా’ సినిమా కోసం పంజా వైష్ణవ్ తేజ్ కూడా, పవన్ కళ్యాణ్‌ని తలపించేలా కొన్ని ‘కట్స్’ […]

Pawan Kalyan : ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ : పవన్ కళ్యాణ్‌కి వైఎస్ జగన్ ‘వరం’.!

5 months ago

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా, అది అనూహ్యంగా జనసేన పార్టీకి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది కాస్త ఆసక్తికరమైన విషయమే మరి.! కొన్నాళ్ళ క్రితం ‘భీమ్లానాయక్’ సినిమాకి టిక్కెట్ల ధరల విషయమై ఏపీ సర్కారు వ్యవహరించిన తీరు అందరికీ గుర్తుండే వుంటుంది. అప్పట్లో, పవన్ అభిమానులు.. తగ్గింపు ధరలకే సినిమా చూశారుగానీ, తాము సినిమా కోసం పెట్టాలనుకున్న ఖర్చుని మాత్రం జనసేన పార్టీకి విరాళంగా పంపించేశారు. దాన్నొక […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్: ‘జల్సా’ ఈసారి డబుల్ డోస్.!

5 months ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. ఇక, ఆయన బర్త్‌డే వేడుకల్ని ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ బర్త్‌డే. ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘జల్సా’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ‘4 కె’ ఫార్మేట్‌లో ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారట. ఈ ఫార్మేట్ రూపొందించడం కోసం చాలా కష్టపడ్డానని ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్ సాయి […]

Pawan Kalyna : మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన అధికార పార్టీ.. బ‌ర్త్ డే రోజు స్పెష‌ల్ షోస్ ర‌ద్దు..!

6 months ago

Pawan Kalyna : జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అడుగ‌డుగున చెక్ పెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. అత‌ని సినిమాల విడుద‌ల విష‌యంలో, రేట్లు పెంచ‌డంలోను వైసీపీ పార్టీ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌నం చూశాం. అయితే ఇప్పుడు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేసే హంగామాకి బ్రేక్ వేయాల‌ని ప్లాన్స్ వేసిన‌ట్టుగా తెలుస్తుంది. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్పెష‌ల్ షోస్‌కి నిబంధ‌న‌లు పెట్ట‌క‌పోగా, ఇప్పుడు ప‌వ‌న్ సినిమా రిలీజ్ కి ముందు […]

Pawan Kalyan : 160 కోట్ల విలువైన స్థ‌లంలో ల‌గ్జ‌రీ ఫామ్ హౌజ్ ప్లాన్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ?

6 months ago

Pawan Kalyan : ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శాంత‌త కోసం ఎక్కువ‌గా ఫామ్ హౌజ్‌కే ప‌రిమితం అవుతారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం ఆయనకు ఇష్టమైన చర్య. అందులో పండిన ఆర్గానిక్ పండ్లు ఇష్టమైన వారికి పంపడం పవన్ కున్న మరొక అలవాటు. కాగా చాలా కాలం క్రితమే ఆయన 16 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు. భారీ ఖ‌ర్చుతో.. హైదరాబాద్ నగర శివారులో గల గండిపేట, […]

Latest News

  • K Vishwanath: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ ఇక లేరు..
  • Divi Vadthya : చీర కట్టి నడుము నాభి అందాలు చూపించి పిచ్చెక్కిస్తున్న బిబి బ్యూటీ
  • Sada : రెడ్‌ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీనియర్ హీరోయిన్‌
  • Pragya Jaiswal : బికినీలో కుర్రాళ్లకు కాక రేపుతున్న ప్రగ్యాజైస్వాల్‌.. ఏంట్రా ఈ అందం..!
  • Ananya Nagalla : నడుము కొలతలు చూపిస్తున్న అనన్య నాగళ్ల.. ఇలా ఉందేంట్రా బాబు..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.