Telugu News » Tag » నిహారిక ప్రీ వెడ్డింగ్
కొణిదెల నిహారిక, జొన్నల గడ్డ చైతన్యల వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే నిహారిక, వరుణ్ తేజ్, నాగబాబు, చిరంజీవి, అల్లు అర్జున్, శిరీష్, బన్నీ, చిరంజీవి, రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీ అంతా అక్కడ వాలారు. నిహారిక, చైతన్యల కుటుంబ సభ్యులు ఉదయ్‌విలాస్ హోటల్ వద్దకు చేరుకోగానే అక్కడ ఏర్పాటుచేసిన బ్యాండ్ వాళ్లు డప్పులు వాయించడం మొదలుపెట్టారు. […]
కొణిదెల వారి కూతురు నిహారిక పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 9న సాయంత్రం 7గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో చైతన్యతో ఏడడుగులు వేయనుంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానుండగా, వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. శనివారం రోజున కార్తీక బహుళ పంచమి శుభ దినం సందర్బంగా నిహారికను పెళ్లి కూతురుని చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి కూతురుగా ముస్తాబు అయిన నిహారికకు తన పెదనాన్న చిరంజీవి […]
డిసెంబర్ 9న ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేయనున్న నిహారిక ప్రస్తుతం తన పెళ్ళి పనులతో బిజీగా ఉంది. కొద్ది రోజులుగా నిహారిక ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. నిహారికని పెళ్ళి కూతురు చేయడం దగ్గర నుండి వివిధ కార్యక్రమాల వరకు అంత రిచ్‌గానే ఉంటున్నాయి. వీలున్నప్పుడల్లా నిహారిక తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంది. తాజగా తన అమ్మ చీరలో మెరిసిన ఫొటో ఒకటి […]
కొణిదెల వారింట పెళ్ళి సందడి నెలకొంది. నాగబాబు ముద్దుల కూతురు డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు వేయనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఈ వివాహ వేడుక జరగనుండగా, మెగాఫ్యామిలీ హీరోలు పెళ్లిలో సందడి చేయనున్నారు. కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయి. తాజాగా చిరంజీవి కూతుళ్ళు సుస్మిత, శ్రీజలు నిహారికతో కలిసి దిగిన ఫొటో అంతర్జాలంలో […]
మెగా డాటర్ నాగబాబు తనయ నిహారిక పెళ్లి సందడి మొదలైంది. మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు పెళ్లి హడావిడిలో ఉంది. నిహారిక- చైతన్య మరో వారంలో దాంపత్య జీవితంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో..సంబరాలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి మెగా ఫ్యామిలీ వారసులంతా ఒక్కచోట చేరి నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్.. చిరంజీవి కూమార్తెలు.. శ్రీజ, సుస్మిత సహా మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, […]