స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఈగో క్లాషెస్ పెరిగిపోయాయి. ప్రభుత్వానికి అస్సలు గిట్టని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తుంటే జగన్ సర్కార్ మాత్రం జరిగే ప్రసక్తే లేదంటోంది. కోర్టులో విచారణ నడుస్తోంది. ఈలోపు నిమ్మగడ్డ ఈ నెల 28న అన్ని రాజకీయాల పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణ మీద అభిప్రాయం కోరనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలు జరగాల్సిందేనని టీడీపీ పట్టుబట్ట నుంది. అంతేకాదు ఇప్పటి వరకు వైసీపీకి ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పిటీసీ స్థానాలు అక్రమంగా దురాక్రమణతో చేయించుకున్నవేనని, వాటిని […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం నడుమ వార్ అంతకంతకూ పెరుగుతోంది. స్థానిక స్టాంస్థల ఎన్నికల విషయంలో ఎవరికి వారు మంకు పట్టుపట్టుకుని కూర్చున్నారు. గతంలో జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని అనుకోగా రమేష్ కుమార్ ముందస్తు సమాచారం లేకుండానే ఎన్నికలను వాయిదావేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ రమేష్ కుమార్ చంద్రబాబు చెప్పినట్టు చేస్తూ స్థానిక ఎన్నికలను వాయిదావేశారని మీడియా ముందు చెబుతూ, ప్రత్యేక జీవో తెచ్చి ఆయన పదవీ కాలాన్ని కుదించి బాధ్యతల నుండి తొలగించారు. ఆతర్వాత హైకోర్టులో కొన్ని నెలల పాటు పోరాటం, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం గవర్నర్ సిఫార్సుతో నిమ్మగడ్డ పదవిలో కూర్చోవడం జరిగాయి. ఇక తాజాగా నిమ్మగడ్డ ఎన్నికలు […]