Telugu News » Tag » నిమ్మగడ్డ రమేష్
ఏపీలో ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమీషన్ మద్య వివాదం మొన్నటి వరకు కోల్డ్ వార్ అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు మాత్రం ఆ కోల్డ్ వార్ కాస్త బాహా బాహీ అన్నట్లుగా మారిది అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు కోర్టులకు వెళ్లడం ఇప్పటికే పలు సార్లు జరిగింది. ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు ప్రభుత్వం మాత్రం ఆయన ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఆసక్తి […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఏడాది మార్చ్ నెల నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు మారు మోగిపోతోంది. మాములు.. ఓ రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ రేంజ్ ఓ ప్రజల నోట్లో నానడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా బూచి చూపుతూ.. నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలేదు. ఇక్కడ నుండే వార్ స్టార్ట్ అయ్యింది. తరువాత కాలంలో ఆయన తన ఉద్యోగాన్ని కోర్ట్ కి వెళ్లి […]
కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుంది. మనం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేం. ఈ మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. ఒక వేళ తెలియకపోయినా ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు బోలెడంత మంది సలహాదారులు కూడా ఉన్నారు. కానీ.. జగమొండి జగన్ అందరిలాంటోడు కాదు. తన ప్రయత్నాలేవో తాను చేస్తూనే ఉంటాడు. మానడు. మారడు. అనుకున్నది సాధించే దాకా ఆగడు. చిన్న పామునైనా.. సోనియాగాంధీ లాంటి పెద్ద పామునే విజయవంతంగా ఎదిరించి […]