Telugu News » Tag » నిధి అగర్వాల్
Nidhhi Agerwal: గ్లామర్ డాల్ నిధి అగర్వాల్‌కి షార్ట్ టైంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ అమ్మడి కోసం తమిళ నాట గుళ్లు కూడా కడుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తుంది. 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతోందనీ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను నిధి అగర్వాల్ తాజాగా పంచుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా […]
Nidhhi Agerwal: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య “సవ్య సాచి” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ అమ్మడు మిస్టర్ మజ్ను , “ఇస్మార్ట్ శంకర్” వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో అవకాశం దక్కించుకున్న నిధి అగర్వాల్ పై […]
Nidhhi Agerwal: అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఆగష్టు 1993లో కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించిన నిధి అగర్వాల్ హిందీ పరిశ్రమలో తొలుత అడుగు పెట్టింది. ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ అందరికి ఇస్మార్ట్ పోరి అయింది. తెలుగు,తమిళంలో […]
Nidhhi Agerwal: మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ని ప్రారంభించి సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ చిత్రానికి గాను ఈ అమ్మడు జీ సినీ అవార్డ్ గెలుచుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్.. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో కథానాయికగా నటించే ఆఫర్ అందుకుంది. యంగ్ హీరో అశోక్ గల్లా సరసన కూడా ఓ చిత్రం […]
2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్ ద్వారా ఫేమ్ అయిన నిధి అగర్వాల్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలు చేసింది. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ క్రేజ్‌ని మరింత పెంచింది. తమిళంలోను ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య కోలీవుడ్ అభిమానులు ఈ అమ్మడికి ఏకంగా ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. […]
పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఆయన అభిమానులకు పూనకాలు వస్తుంటాయి. రాజకీయాల వలన మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఎట్టకేలకు వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌గా ఉన్నారు. పవన్ నటిస్తున్న తదుపరి సినిమాలపై చాలా ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా ఇంట్రెస్ట్‌గా ఉ్ననారు. తొలిసారి పవన్ చారిత్రాత్మక చిత్రం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో […]
Mahesh babu : మహేష్ బాబుతో నిధి అగర్వాల్ నటించబోతుందా…అవుననే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది దాదాపు నిజమనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణాలు కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మున్నా మైఖేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ మొదటి సినిమాతో గుర్తింపు రాగానే టాలీవుడ్‌లో అక్కినేని సోదరులతో నటించే అవకాశాలు అందుకుంది. నాగ చైతన్య సరసన […]
Nidhi agarwal : నిధి అగర్వాల్ బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో టాలీవుడ్‌లో హీరోయిన్ అవకాశం దక్కింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో స్టార్ హీరోయిన్ అనే మాటకు కాస్త దూరంగా ఉంది. అయినా […]
కరోనా వేళ అనాధలుగా మారిన ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు సెలబ్రిటీలు ముందుకు రావడం హర్షనీయం. తమిళనాట కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం, చాలా మంది నిరాశ్రయులు కావడంతో సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు , దర్శకుడు వెట్రిమారన్ ,రూ.10 […]
సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రాలు నిధి అగర్వాల్ కెరియర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళంలో అదరగొడుతుంది. సినిమాలతోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తోను రెచ్చగొడుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిధి తరచుగా […]
Nabha natesh : ఇస్మార్ట్ బ్యూటీ అంటే ఇక్కడ ఇద్దరి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాతో ఇద్దరు అందమైన భామలకి భారీ రేంజ్ లో ఇస్మార్ట్ హిట్ ఇచ్చాడు. అందుకే ఇస్మార్ట్ బ్యూటీస్ అనగానే నభా నటేష్, నిధి అగర్వాల్ లలో ఎవరు అని కన్‌ఫ్యూజన్ లో పడతారు. క్లారిటీగా తెలిసేంతవరకు ఆడియన్స్ ఈ కన్‌ఫ్యూజన్ కి గురికాక తప్పదు. ఇక నభా నటేష్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత వరసగా […]
Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో పీరియాడికల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విరూపాక్ష అంటూ మొదలై గజదొంగ, బందిపోటు, హరి హర వీరమల్లు అంటూ ప్రచారం జరుగుతున్నాయి. ఫైనల్ గా చిత్ర యూనిట్ వీరమల్లు అన్న టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా […]
NIDHHI AGERWAL సెలెబ్రిటీలు.. అటు సినిమాలతో పాటు ఇటు రియల్ లైఫ్ లో కూడా ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరి అభిమాన సంఘాల సంగతైతే అస్సలు చెప్పక్కర్లేదు. వారి ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లంటే ఎనలేని అభిమానం ఏర్పడుతుంది. అభిమానులు నమ్మితే గుండెల్లో గుడి కడతారు. ఈ మధ్య కాలంలో నిజంగానే గుడి కట్టేస్తున్నారు. ఇంతకీ ఎవరికి గుడి కట్టారంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్లకు అస్సలు కొదువ లేదు. కొత్త కొత్త టాలెంట్స్ తో పాటు […]
NIDHHI AGERWAL బ్రతికున్న మనిషికి గుడి కట్టి పూజలు చేస్తున్నారంటే వారిపై అభిమానులలో ఎంతటి ప్రేమ ఉండి ఉంటుంది. ఇలాంటి అదృష్టం కొందరికే దక్కుతుంది. అయితే అభిమాన స్టార్స్‌కు గుడులు కట్టే సంప్రదాయం చాలా ఏళ్ళు నుండే ఉన్నప్పటికీ, ఈ మధ్య అంతగా కనిపించడం లేదు.ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు సిద్ధిపిటే జిల్లాలోని దుబ్బతండాలో గుడి కట్టి పూజలు చేశారు. ఆయన లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలకు గాను వీరు గుడి కట్టారు. కాని నిధి […]
2017లో రిలీజ్ అయిన హిందీ సినిమా మున్నా మైఖేల్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులని సవ్యసాచి చిత్రంతో పలకరించింది. ఈ సినిమా నిధి అగర్వాల్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. ఇక ఆ తర్వాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రంలో నటించగా, ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో నిధి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం నిధి అగర్వాల్‌కు ఫుల్ బూస్టప్ […]