Telugu News » Tag » నారా లోకేష్
YS Jagan : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, విదేశాల్లో ఎంబీఏ చదివారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిగ్రీ చదివినట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల చదువుల ప్రస్తావన ఎందుకంటే, ఈ అంశం చుట్టూనే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ […]
Nara Lokesh: ఈ టైటిల్ చదవగానే ఒక్కసారి అందరు నోరెళ్లపెట్టడం ఖాయం. రాజకీయాలలోనే సరిగా సత్తా చాటలేకపోతున్న లోకేష్ సినిమాలలోకి వచ్చి ఏం ఎలగబెడతాడని ప్రతిపక్షాలు అనుకోవడం ఖాయం. కాకపోతే ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు.గతంలో నారా లోకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కాని అది మిస్ అయింది. తెలుగు దేశం వ్యవస్థాపకులు.. ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు మనవడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు, నందమూరి […]
Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పైన, ఆయన కుమారుడు-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ బుధవారం ఫైర్ అయ్యారు. వాళ్లిద్దరి ఆలోచనలు పిశాచాల కన్నా ఘోరంగా, క్రూరాతి క్రూరంగా ఉంటాయని ఘాటుగా విమర్శించారు. ఏపీలో కొవిడ్-19 కట్టడికి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాళ్లు అదే పనిగా విమర్శలు చేస్తుండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ […]
TDP మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా వైరస్ సోకటం పై సెటైర్లు వేసిన మల్టీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిన్న మంగళవారం ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. వాళ్లిద్దర్నీ కరోనా వైరస్ లోని రెండు వేరియెంట్లతో పోల్చారు. ఆ రెండు వైరస్ లకీ తగిన వ్యాక్సిన్ తారక్ (జూనియర్ ఎన్టీఆర్) మాత్రమేనని […]
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత ఆకుల వెంకటేశ్వరరావు తమ నాయకరత్నం లోకేష్ బాబుపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. వాడు కడుపుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో అర్థంకావట్లేదని మండిపడ్డాడు. పార్టీ కోసం 30 ఏళ్లు పనిచేస్తే చివరికి వాడుకొని వదిలేశారంటూ తప్పుపట్టాడు. లోకేష్ ని ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే కుటుంబం మొత్తం కట్టకట్టుకొని చావమంటూ సలహా ఇచ్చాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీలోని ముఖ్య లీడర్లు తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని […]
Kodali Nani టీడీపీ యువనేత నారా లోకేష్ వ్యవహార శైలిలో గత కొద్దీ రోజుల నుండి చాలానే మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏమి పీక్కుంటారో పీక్కోండి.. నీ యమ్మ మొగుడి సొత్తా లాంటి మాటలు వింటున్నాం. ఇవన్నీ గమనిస్తే వైసీపీ మంత్రి కొడాలి నానికి నారా లోకేష్ ఏక లవ్య శిష్యుడు అయ్యాడేమో అనిపిస్తుంది. కొడాలి నాని ఉపయోగించే భాషకు ఒక ప్రత్యేకత ఉంది. తప్పు […]
TDP : తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కథ ఇప్పటికే ఒక తెలుగు రాష్ట్రంలో (తెలంగాణ రాష్ట్రంలో) కంచికి చేరింది. ఇక రెండో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా కంచి అంచులకు కొద్ది దూరంలో ఉంది. ముందు రోజుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది నాయకుల తీరు మీదే ఆధారపడి ఉంది. కానీ ఒక్కో నాయకుడూ పార్టీని వీడిపోవటమో.. అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పటమో చేస్తున్న […]
ఏపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీద పడ్డ కూడా ఆ రక్తం చల్లారడం లేదు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా మతాల, కులాల గురించి మాట్లాడటం.. ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డిజిపి క్రిస్టియన్ అని మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో క్రిస్టియన్ లు.. క్రిస్టియన్లకే పనిచేస్తారు ! ముస్లింలు ముస్లింలకే పనిచేస్తారు..! […]
ఏపీలో టీడీపీ నేతలపై పెట్టిన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు తీవ్ర దుమారం రేపుతోంది. అయితే రాజకీయంగా టీడీపీని టార్గెట్ చేస్తూ ముచ్చెమటలు పెట్టిస్తోంది అధికార వైసీపీ పార్టీ. అయితే వైసీపీ పెట్టె కేసులకు టీడీపీ నేతల్లో భయాందోళన మొదలవుతుంది. సాధారణంగానే రెండు పార్టీలు విమర్శలు ఒక రేంజ్ లో చేసుకుంటాయి. కానీ కేసుల వ్యవహారంతో రాజకీయం రగులుతోంది. తాజాగా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చెన్నై వెళ్లి […]
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు పై ఎప్పుడు ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు వైసీపీ నాయకులు. వింత విచిత్రమైన పేర్లతో చినబాబు లోకేష్ ను సంబోధిస్తూ ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. నిజానికి లోకేష్ బాబు కూడా వైసీపీ నాయకులు వేసే సెటైర్లకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వాళ్లకు దొరికిపోతుంటాడు. కానీ ఈ మధ్య లోకేష్ బాబు వ్యవహార శైలిలో ఎన్నడూ లేని విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై తనదైన పద్దతిలో విమర్శలు చేస్తూ సంచలనంగా నిలిచిపోతున్నాడు. […]
కడప జిల్లా ప్రొద్దుటూరు లో మంగళవారం రోజు టీడీపీ నేత, న్యాయవాది నందం వెంకటసుబ్బయ్య అతి కిరాతకంగా చంపబడ్డారు. అయితే నందం వెంకట సుబ్బయ్యను వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి.. ఆయన బావమరిది బంగారు రెడ్డి చంపేశారని మృతురాలి భార్య అపరజిత ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే నే వెంకట సుబ్బయ్య ను చంపేశారని టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. వైసీపీ హత్యాకాండ ను ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. చేనేత కుటుంబానికి చెందిన నందం […]
జమిలి ఎన్నికలు వస్తే జగన్ రెడ్డి ఇంటి బాట పట్టడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయితే ప్రకాశం జిల్లాలో నివర్ తుఫానుకు నష్టపోయిన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘జగన్ తన మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధిరంలోకి వచ్చాడు. ఇక ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను పట్టించుకోకుండా గాల్లో తిరుగుతున్నాడు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులకు మాత్రమే పరిమితం అయ్యాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన తొలి శాటిలైట్ ఛానెల్ గా ఏపీ 24/7 నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ఛానెల్ ని కరోనా కష్టాలు వెంటాడాయి. అంతేకాకుండా ఎవరికీ వారు తమ సొంత ఛానెల్ ను ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షత్రియ సామాజికవర్గం నుండి నెలకొల్పిన తొలి ఛానెల్ కూడా ఇదే అవ్వడం గమనార్హం. కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు సైతం ఇంతకుముందే బలమైన మీడియా వుంది. అయితే కరోనా కారణం […]
వైసీపీ మంత్రి కొడాలి నోరు తెరిసిస్తే ఏవేవో ఒకరు తెలుగుదేశం పార్టీ నేతకు మూడినట్టే అనుకోవాలి. ఆయన విసిరే చులకన చురకలు, ప్రమాదకరమైన సవాళ్లు, తిట్టే తిట్లు అలా ఇలా ఉండవు. ఇప్పటివరకు ఆయన నోటికి సమాధానం చెప్పిన మొనగాడు టీడీపీలో లేడంటే అర్థం చేసుకోవాలి నాని మాటల పవర్ ఎలాంటిదో. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాని ఆ స్థాయిలో దుయ్యబట్టిన మరొక నేత దేవినేని ఉమ. దేవినేని ఉమకు, నానికి గతంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. లారీ డ్రైవర్, తొక్కిస్తే అప్పడమే లాంటి హెచ్చరికలు పడ్డాయి ఇద్దరి నడుమ. కేసుల […]
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఆయన మెడకు ఈ పదవిని తగిలించారు. ఎక్కడ అలుగుతాడోనని ఆ పని చేశారు. అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం లోకేష్ కు అస్సలు ఇష్టంలేదని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉండే నేతలకు ఆ పదవి ఇప్పించాలని చినబాబు చాలా ప్రయత్నించారు. కానీ విపత్కర పరిస్థితుల్లో తప్పక లోకేష్ మాటను కాదని అచ్చెన్నకు పదవి ఇచ్చేశారు చంద్రబాబు. పదవి అయితే ఇచ్చారు కానీ పగ్గాలు మాత్రం లోకేష్ […]