Telugu News » Tag » నాగార్జున
BiggBoss : మొదటి ప్రమాద హెచ్చరిక కాదు.. చాలా చాలా హెచ్చరికలు జారీ అయ్యాయ్ కింగ్ అక్కినేని నాగార్జునకి ఆయన అభిమానుల నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో విషయమై. పేరుకే అది రియాల్టీ షో.. అందులో లేనిదే రియాల్టీ.. అంటున్నారు కింగ్ అక్కినేని నాగార్జున అభిమానులు. ఈ సీజన్ (బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్) అత్యంత పేలవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది కంటెస్టెంట్లు సోషల్ మీడియా టీమ్స్ పెట్టుకున్నా, ఆశించిన స్థాయిలో ఈ […]
BiggBoss 6 : బిగ్ బాస్ రియాల్టీ షోని ‘బ్రోతల్ హౌస్ వ్యవహారం’గా సీపీఐ నేత నారాయణ విమర్శిస్తుంటారు. ‘మరీ అలా ఎలా అంటారు..’ అంటూ నారాయణ మీద ఎగిరెగిరి పడినోళ్ళూ లేకపోలేదు. బిగ్ హోస్ట్ నాగార్జున అయితే, ‘నారాయణ నారాయణ’ అంటూ ఆ మధ్య సెటైర్ కూడా వేశారు. నారాయణ మాత్రం, ‘అవును, అమ్మాయిల్నీ.. అబ్బాయిల్నీ ఒక చోట వుంచి.. కెమెరాలు పెట్టేశామంటే సరిపోతుందా.? లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.? వ్యభిచార కార్యకలాపాలే జరుగుతాయన్నది […]
Nagarjuna : కంటెస్టెంట్లలో ఎవరో ఒకర్ని ఎలిమినేట్ చేయడం.. డబుల్ ఎలిమినేషన్ చేయడం కాదు.. కింగ్ అక్కినేని నాగార్జుననే నేరుగా నామినేట్ చేసేసి, ఎలిమినేట్ చేసెయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ‘ఇవన్నీ ఎందుకు, ఏకంగా బిగ్‌బాస్‌నే ఎలిమినేట్ చేసేస్తే పోలా.?’ అన్నంత కసి పెరుగుతుంది బిగ్ బాస్ వీక్షకుల్లో. అస్సలేమాత్రం పస లేకుండా సాగుతోంది బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ సిక్స్ తెలుగు.! అసలు కంటెస్టెంట్లు ఎవరు.? అంతకు ముందు ఏం చేశారు.? […]
Nagarjuna : సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా.? గతంలో, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో అక్కినేని నాగార్జున కనిపించడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. అయితే, తాను రాజకీయాలకు దూరమనీ, ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాల విషయంలో తనకు నచ్చి వాటిల్లో నటించడం జరిగిందని అప్పట్లో నాగార్జున వివరణ ఇచ్చుకున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. సినీ పరిశ్రమలో వైఎస్ […]
Nagarjuna and Amala Akkineni: అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎలాంటి పాత్ర అయిన వందశాతం న్యాయం చేశాడు. టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఇప్పటికీ తన కుమారులకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నాయి. నాగ్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ […]
Nagarjuna మన హీరోలు ఇప్పుడు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్, షారూఖ్ ఖాన్,అమీర్ ఖాన్, చిరంజీవి, నాగార్జున, రానా, నాని, ఎన్టీఆర్ ఇలా పలువురు ప్రముఖులు బుల్లితెరపై ప్రేక్షకులకి ఎంత వినోదాన్ని పంచారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి ని తెలుగు లో నాగార్జున హోస్ట్ గా స్టార్ మా టీవీలో కొన్నాళ్ల క్రితం టెలికాస్ట్ చేసిన విషయం […]
Rana Daggubati తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కుటుంబం నుండి హీరోలు ఇండస్ట్రీకి క్యూ కడుతున్నారు. కొందరు సక్సెస్‌లతో దూసుకుపోతుండగా, మరి కొందరు విజయాల కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఓ కుటుంబానికి సంబంధించి హీరోలు అందరు ఒకే తెరపై కనిపిస్తే చూడాలిని అభిమానుల కోరిక. విక్రమ్ కుమార్ ..మనం చిత్రం ద్వారా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరిని ఒకే తెరపైకి తీసుకొచ్చాడు. […]
Nagarjuna: మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చిన కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదిస్తున్నారు. ఇటీవల ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ వెండితెర డెబ్యూ ఇచ్చాడు.ఈ సినిమా వైష్ణవ్ తేజ్‌కు మంచి క్రేజ్ అందించడంతో పాటు ఆయనకు ప్రత్యేక అభిమానగణం ఏర్పాటు అయ్యేలా చేసింది. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతున్నా, మూవీకి […]
Nagarjuna టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అంటే చాలామంది ఉన్నారు. అందులో అందరి కంటే ఫిట్ గా ఎవరుంటారనే ప్రశ్న వచ్చింది అంటే.. సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నూటికి 90 మంది నాగార్జున అని టక్కున చెప్తారు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు కూడా లేవు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా నాగార్జునను చూస్తే ఏంట్రా బాబు ఈ ఫిట్ నెస్ అని అందరికీ అనిపిస్తుంది. అంతెందుకు ఇప్పటికి ఈయనను మన్మధుడు […]
Kajal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో దుమ్ము రేపుతుంది. పెళ్లైన కూడా ఎక్కడా తగ్గేది లేదని చెబుతుంది. గతేడాది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లి తర్వాత సినిమాలు సరిగా చేయదని అంతా భావించారు. కాని సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’లో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు […]
Nagarjuna : నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. ఓటీటీలో రిలీజై కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ జోష్‌లోనే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇక ఈ […]
ఇటీవలి కాలంలో సినిమాని ఏ రేంజ్‌లో తెరకెక్కించాం అన్నది కాదు ముఖ్యం, ఎంతలా ప్రమోషన్ చేసాం అన్నదే ఇంపార్టెంట్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు రాజమౌళి తనదైన స్టైల్‌లో ప్రమోట్ చేయడంతో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఇదే స్టైల్ లో ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం బ్రహ్మస్త్రా. ఈ మూవీ రెండు భాగాలుగా […]
బుల్లితెర బ్యూటీలు ఛాన్స్ దొరికితే వెండితెరపై అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అందాల భామ అనసూయ బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై తన సత్తా చూపిస్తుంది. యంగ్ హీరో సినిమాలతో పాటు స్టార్ హీరో సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ఇక మరో టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా బుల్లితెరపై అలరిస్తూ వెండితెరపై తన స్టామినా చూపించాలని కలలు కంటుంది. టీవీ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టిన రష్మీ.. అక్కడ […]
Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు ..కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి హిట్ సాధించింది. దాంతో నాగార్జున వరుసగా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కమిటయిన నాగ్ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొంత టాకీ పార్ట్ పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. […]
Nagarjuna : వాసి వాడి తస్సాదియ్యా అనేది.. కింగ్ నాగార్జున ఊత పదం. అంటే సినిమాలో లేండి.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఆయన వాడే ఊతపదం. దాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తుకు చేసుకోవాల్సి వచ్చిందటే… అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. దాన్నే డ్రీమ్ అంటారు. కొందరు డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపించే పదం ఇది. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఏదైనా […]