Telugu News » Tag » నాగబాబు
Pawan Kalyan : ఆయన సైన్ చేస్తే కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో వచ్చి పడతాయ్.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా అది. తెలుగు సినీ పరిశ్రమలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్.. అంటే, అది ముమ్మాటికీ పవన్ కళ్యాణ్.. అంటారు చాలామంది. అందులో నిజం లేకపోలేదు కూడా.! సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంటుంది. ఆ కారణంగానే ఆయనకు అంత డిమాండ్. ఏడాదికి ఓ సినిమా చేయడం […]
Nagababu : ‘మీరెలా వ్యవహరిస్తారో, మేమూ అలాగే వ్యవహరిస్తాం. మీరు, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడటంలేదు. మేం కూడా అంతే.! థానోస్ రెడ్డిగారూ, రాష్ట్ర అభివృద్ధిపైనా, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనా పవన్ కళ్యాణ్‌తో చర్చకు సిద్ధమా.?’ అంటూ జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన మెగా బ్రదర్ నాగబాబు, సవాల్ విసిరారు. ‘గోంగూరమ్మలు.. కేతిగాళ్ళు..’ అంటూ నాగబాబు, సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలపైన. ‘వైసీపీలో కొంతమంది మంచి వాళ్ళూ వుండొచ్చు.. వాళ్ళకి ఇవి వర్తించవు.. కేతిగాళ్ళు, […]
Naga Babu : ‘అప్పట్లో అన్నయ్యకు మద్దతిచ్చా.. ఇప్పుడు తమ్ముడి వెంట నడుస్తున్నా.. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా, నాయకుడిగా ఎదిగారు. ఎంతోమందికి సేవ చేస్తున్నారాయన. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్.. సేవా మార్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు..’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేశారనీ, అయినా చిరంజీవిని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తుంటారనీ, అలాంటివాళ్ళకు తాను క్షమించే ప్రసక్తే లేదని నాగబాబు చెప్పుకొచ్చారు. మెగా కార్నివాల్‌లో నాగబాబు సంచలనం.. మెగాస్టార్ […]
Naga Babu : సీపీఐ నేత నారాయణ, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు చిరంజీవి, ఆ కార్యక్రమానికి వెళ్ళడం సీపీఐ నారాయణకు నచ్చలేదు. ఎందుకు నారాయణకు అది నచ్చలేదు.? అన్నదానికి ‘కులగజ్జి’ సహా అనేక కారణాలున్నాయన్న ప్రచారం జరుగుతున్నసంగతి […]
Godse Movie Review : ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్ధా.. కథ: అవినీతి వ్యవస్థతో విసిగిపోయిన గాడ్సే (సత్యదేవ్) ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయడం అలవాటు చేసుకున్న రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలపై ప్రతీకారం […]
Director Sai Rajesh : ఈ రోజు ఉదయం నుండి ఇటు సోషల్ మీడియా అటు టీవీ ఛానెల్స్‌లో పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం గురించి మారు మోగుతూనే ఉంది. ముఖ్యంగా పోలీసులు దాడి జరిపిన సమయంలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ అక్కడ ఉండడంతో ఈ విషయం మరింత హట్ టాపిక్‌గా మారింది. రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకన్న సంగతి […]
Naresh: మా ఎలక్షన్స్ వేడి హీటెక్కిపోతుంది. అధ్యక్షులిగా ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానని చెప్పడంతో ఆయన నాన్ లోకల్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు.దీనిపై ప్రకాశ్ రాజ్.. నేను యూనివర్సల్ స్టార్‌ని, ఎక్కడ నుండి అయిన పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. నాగబాబు కూడా ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతూ…నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని కామెంట్స్ చేశారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన నరేష్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. నాలుగేళ్లుగా మా […]
‘Mega’ News: చిరంజీవి మెగాస్టార్ మాత్రమే కాదు. ఎవ్వర్ గ్రీన్ స్టార్ కూడా. సోషల్ మీడియాలో సైతం తిరుగులేని సుప్రీం హీరో అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి అసలు సిసలు చిరునామా కొణిదెల కుటుంబం అని పేర్కొంటున్నారు. ఇవాళ తేదీ మే 24. సోమవారం. ఈరోజు ‘ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే’ అట. ఈ సందర్భంగా చిరంజీవి తమ ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన ఒక అరుదైన, చిన్ననాటి ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో […]
కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనాకు బలైపోతున్నారు. తాజాగా చిరంజీవి వీరాభిమాని యర్రా నాగబాబు కరోనాతో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి భాగోద్వేగానికి గురయ్యారు. మంచి మనిషిని కోల్పోయానంటూ దిగులు చెందారు. నాగబాబు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని కోనసీమలో ఐబ్యాంక్‌ను ప్రారంభించి అందరి మన్ననలు పొందారు. యర్రా నాగబాబు మృతిపై స్పందించిన చిరంజీవి.. నాగబాబు నా వీరాభిమాని. నా పిలుపు మేరకు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కోనసీమలో […]
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సంచలనం సృష్టించాడు. అయితే గత 2, 3 ఏళ్లుగా ఆయన తెరపై కనిపించడం మానేసాడు. అవకాశాలు కూడా దాదాపు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రాజకీయాల్లో బిజీ అయ్యాడు పృథ్వి రాజ్. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తో కలిసి నడిచాడు. ఆయన పార్టీకి ప్రచారం కూడా చేశాడు. ఆ సమయంలోనే ప్రత్యర్ధి పార్టీల జనసేనపై విమర్శనాస్త్రాలు సంధించాడు ఈయన. […]
నాగబాబు: తాము ఇన్ఫినిటం తో కలిసి నిర్మించిన బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడుతూ ”సద్దాం, యాదమ్మ రాజు,భాస్కర్ మరియు హరి కలిస్తే కామెడి బావుంటుందని,అందుకే ఆ నలుగురితో బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించాం.ఈ కంటెంట్ ఏ OTT కి వెళ్లినా డిమాండ్ బావుంటుంది. కాకపోతే ఇది అందరికి అందించాలనే ఉద్దేశంతో ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జెస్ లేకుండా నా యూ ట్యూబ్ ఛానెల్ అయిన నాగబాబు ఒరిజినల్స్ లో రిలీజ్ చేస్తున్నాం. […]
Nagababu మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ మధ్య తన దృష్టి అంతా కూడా సోషల్ మీడియా మీదే పెట్టేశాడు. వెండితెర, బుల్లితెర పై మీద ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయడం లేదు. అలా తన పూర్తి సమయాన్ని సోషల్ మీడియాకే కేటాయించాడు. తన యూట్యూబ్ చానెల్, సోషల్ మీడియా ఖాతాలను చూసుకుంటూ బిజీగా గడిపేస్తున్నాడు. ఈక్రమంలోనే నాగబాబు తన ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాడు. వారానికి కనీసం ఒక్కసారైనా […]
Naga Babu : ‘వకీల్ సాబ్’ మూవీకి తీవ్ర అన్యాయం జరిగినా వాదించటానికి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరూ ముందుకు రారేంటి? అని నిన్న శనివారం ఎల్లో మీడియా అడిగిన ప్రశ్నకి ఇవాళ ఆదివారం సమాధానం దొరికింది. ‘ఎస్.. నేనున్నా’’ అంటూ ‘వకీల్ సాబ్’ పిక్చర్ హీరో పవన్ కళ్యాణ్ చిన్నన్న నాగబాబు ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి ఏపీలోని కొన్ని ఏరియాల్లో బెనెఫిట్ షోలను నిలిపేయటం, టికెట్ల రేట్లను పెంచకుండా అడ్డుకోవటం గురించి […]
Nagababu మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నాడు. తన ఫాలోవర్లతో నిత్యం కాంటాక్ట్‌లో ఉంటున్నాడు. వారితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. నాగబాబు వేసే కౌంటర్లు, ఇచ్చే సమాధానాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. నిత్యం తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తుంటారు. వారు అడిగే వింత ప్రశ్నలకు వింత వింతగా సమాధానాలు ఇస్తుంటాడు. అలాంటి మెగా బ్రదర్ తాజాగా మరో కాంటెస్ట్ పెట్టేశాడు. మీకు లైఫ్‌లో అప్పుడే అనే సందర్భంగా ఎప్పుడైనా వచ్చింది.. ఎలాంటి సందర్భాల్లో అలా […]
NAGA BABU : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఉన్న గుర్తింపు ఏ పాటిదో మనందరికి తెలిసిందే. చిరంజీవి వేసిన బాటలో ఆ ఫ్యామిలీ పయనిస్తూ అశేష అభిమానగణాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ నుండి వస్తున్న ప్రతి హీరో రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోను పద్ధతిగా కనిపిస్తుంటారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా వారి పనేదో వారు చేసుకుంటూ వెళుతుంటారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అందరి కన్నా కాస్త డిఫరెంట్‌గానే ఉంటారనే చెప్పాలి. […]