Telugu News » Tag » నరేంద్ర మోదీ
Modi:బాహుబలి ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సైతం పరిచయం చేయనక్కర్లేని పేరు. రాజమౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్‌తో బాహుబలి పేరు రాజకీయ నాయకుల నోట కూడా వస్తుంది. గతంలో రాజకీయాలకు సంబంధించిన ప్రచారాలలో బాహుబలి పేరు ఎంతగా మారుమ్రోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా నరేంద్ర మోదీ నోట బాహుబలి పేరు వినిపించడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు ఇంధన ధరల పెంపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న […]
KCR : ఇప్పుడు కాదు.. 2014 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వర్సెస్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా ఉంది వ్యవహారం. 2014 నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు.. ఇతర హామీల విషయంలో కావచ్చు.. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎప్పుడూ గొడవలే. కేంద్రం కూడా తెలంగాణపై చిన్నచూపు చూస్తోందనే భావన కూడా అందరిలో ఉంది. అందుకే.. సీఎం కేసీఆర్ కూడా అప్పట్లో కేంద్రంపై కాస్త దూకుడుగానే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ […]
KGF 2 బాహుబలి సినిమా తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సౌత్ మూవీ కేజీఎఫ్ 2. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. కరోనా వలన చిత్ర షూటింగ్‌తో పాటు రిలీజ్ డేట్ వాయిదా పడగా, ఎట్టకేలకు జూలై 16న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 140 నుంచి 160 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ […]
అసలు బీజేపీని చంద్రబాబు వదిలేశారా? లేక చంద్రబాబును బీజేపీ వదిలేసిందా? అనేది పక్కన పెడదాం. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ గెలిచాయి. కానీ.. 2019 ఎన్నికలు వచ్చే సమయానికి టీడీపీ, బీజేపీ రెండూ వేర్వేరు దారులు చూసుకున్నాయి. అయితే.. టీడీపీ మాత్రం ఘోరంగా ఓడింది. బీజేపీ కేంద్రంలో ఫుల్లు మెజారిటీతో మరోసారి అధికారం చేజిక్కించుకుంది. నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాని అయ్యారు. వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అప్పటి […]
ప్రధాని మోదీ మనసులో పుట్టిన కొత్త ఆలోచన దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆ ఆలోచనే ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం. అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలన్నమాట. ఈ ఎన్నికలతో ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈసారి దేశానికి అధ్యక్షుడు అవ్వాలని భావిస్తున్నారట. అంటే ఇకపై రాష్ట్రపతి ఉండరు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా తరహాలో మన దేశానికి కూడ అధ్యక్షుడు ఉంటారన్న మాట. ఆయన కిందే ప్రధాని పోస్ట్. అధ్యక్ష పాలన అమలులోకి […]