Telugu News » Tag » నమ్రత శిరోద్కర్
Namrata మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ శుక్రవారం తన 49వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటిగా, మిస్ ఇండియాగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన నమ్రతకు నెటిజన్సే కాక పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా మహేష్ తన లేడి బాస్‌కు స్టైలిష్ విషెస్ తెలిపాడు. నమ్రత బర్త్‌డే రోజు తనకు మరింత ప్రత్యేకం అని చెబుతూ వారిద్దరు కలిసి సరదాగా ముచ్చటిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. […]
మహేష్ బాబు ఫ్యామిలీకి ముంబైలో ఎంతో మంది బంధువులున్నారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే నమ్రత శిరోద్కర్ మొదట బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి. బాలీవుడ్‌తో నమ్రతకు మంచి సంబంధాలున్నాయి. అక్కడ నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా ఫేమస్ పర్సనాల్టీయే. అయితే చిట్టి సితారకు అలియా భట్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. సితారకు ఆ ఫ్యాన్ మూమెంట్ ఓ సారి జరిగింది కూడా. ఆ సమయంతో సితారా గాల్లో తేలిపోయింది. 2018 అక్టోబరులో ‘మహర్షి’ […]