Telugu News » Tag » నమిత
Namitha : సినీ నటి నమిత తాను గర్భం దాల్చిన విషయాన్ని మొన్నామధ్య అధికారికంగా వెల్లడించిన విషయం విదితమే. అప్పటినుంచీ సోషల్ మీడియా వేదికగా నమిత తన బేబీ బంప్ ప్రదర్శిస్తూ పలు ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. తాజాగా, నమిత తన అభిమానులకు డబుల్ జోష్‌తో గుడ్ న్యూస్ చెప్పింది. అదీ భర్త వీరేంద్ర చౌదరితో కలిసి. విషయమేంంటే, నమిత ఇటీవల కవలలకు జన్మనిచ్చింది. పైగా, ఇద్దరూ అబ్బాయిలే సుమీ.! జన్మాష్టమి శుభాకాంక్షలు.. […]
Namitha : సినీ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్స్ కి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. హీరోయిన్ నమితకు ఉన్న రేంజ్ కూడా అంతే. తన అందచందాలతో యంగ్ స్టర్స్ ని తన మాయలో పడేస్తుంది. తన నిషా కళ్ళతో మత్తెక్కిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఎంతో చక్కగా.. నాజుకూగా.. అందంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా.. వెనక్కి తిరిగి చూసుకోకుండా […]
ఒక్కోసారి స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా తడబాటు తప్పదు. పైగా భాష రాని చోట మాట్లాడాలని ప్రయత్నిస్తే ఇంకాస్త పరువుపోతుంది. అయితే ఇందులోనూ పాజిటివ్ ఉంటుంది. భాష రాకపోయినా ప్రయత్నిస్తోందని పాజిటివ్ యాంగిల్ చూసే వారుంటారు. అలా తాజాగా శ్రుతీ హాసన్‌కు పరాభవం ఎదురైంది. ఏదో చేద్దామని ప్రయత్నించింది. చివరకు తుస్సుమనిపించింది. ఆ సంగతేంటో ఓ సారిచూద్దాం. https://www.youtube.com/watch?v=UWQu0-UmEQA ఈ ఆదివారం జీ తెలుగు చానెల్‌లో అదిరిపోయే ఈవెంట్ జరగబోతోంది. ఈ చానెల్‌లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లందరినీ ఒకే […]