Devi Sri Prasad : సోషల్మీడియా ఎప్పుడు ఏ సెలబ్రిటీకి వాళ్లకే తెలియకుండా ఎవరితో పెళ్లి చేస్తుందో తెలియంది కాదు. మోస్ట్ ఎలిజిబర్స్ లిస్ట్ లో ఉంటే చాలు.. హీరోలయినా, డైరెక్టర్లయినా, మ్యూజిక్ డైరెక్టర్లయినా సోషల్మీడియా దృష్టిలో పడితే అంతే. రీసెంట్ గా నటి పూజిత పొన్నాడ కూడా అప్ కమింగ్ మూవీ ఆకాశ వీధుల్లో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఇలాంటి గాసిప్స్ పైనే స్పందించింది. నేను ఎవరితోనూ ప్రజెంట్ రిలేషన్లో లేను. […]