Telugu News » Tag » దేవినేని ఉమ
Chandra Babu తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మార్ఫింగ్ చేసి విడుదల చేశారు అనే అనుమానంతో ఉమ మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సీఐడీ ఆఫీసులో దేవినేని ఉమ విచారణ ముగిసింది. 9 గంటల పాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం దేవినేని […]
ఏంటో ఈ కృష్ణా జిల్లా రాజకీయాలు ఓపట్టాన అర్థం కావు. రాష్ట్రమంతా ఒకతీరుగా ఉంటే.. ఇక్కడ మాత్రం ఇంకో విధంగా ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ, గన్నవరం రాజకీయాలు మాత్రం రాత్రికి రాత్రే దశ తిరుగుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కృష్ణా జిల్లాలో అన్ని పార్టీల నుంచి చూస్తే అందరూ తోపు నాయకులే. ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఆ జిల్లా నుంచి రాష్ట్రాన్ని శాసించే నాయకులూ ఉన్నారు. అందుకే ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు అంత […]
వైసీపీ మంత్రి కొడాలి నోరు తెరిసిస్తే ఏవేవో ఒకరు తెలుగుదేశం పార్టీ నేతకు మూడినట్టే అనుకోవాలి. ఆయన విసిరే చులకన చురకలు, ప్రమాదకరమైన సవాళ్లు, తిట్టే తిట్లు అలా ఇలా ఉండవు. ఇప్పటివరకు ఆయన నోటికి సమాధానం చెప్పిన మొనగాడు టీడీపీలో లేడంటే అర్థం చేసుకోవాలి నాని మాటల పవర్ ఎలాంటిదో. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాని ఆ స్థాయిలో దుయ్యబట్టిన మరొక నేత దేవినేని ఉమ. దేవినేని ఉమకు, నానికి గతంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. లారీ డ్రైవర్, తొక్కిస్తే అప్పడమే లాంటి హెచ్చరికలు పడ్డాయి ఇద్దరి నడుమ. కేసుల […]