Telugu News » Tag » దుబ్బాక ఉపఎన్నిక
దుబ్బాక ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1470 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఓడిపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో చాలామంది మనస్థాపం చెందారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కొత్తింటి స్వామి.. పార్టీ దుబ్బాకలో ఓడిపోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురయిన స్వామి.. తన ఇంట్లో […]
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజకుంది. మామూలు వేడి కాదు.. రాజకీయ పార్టీలన్నీ దుబ్బాకలోనే పాగా వేశాయి. ఏ ఎన్నికకు కూడా ఇంతలా రాజకీయ పార్టీలు కొట్టుకున్నది లేదు కానీ.. ఒక్క స్థానం కోసం మాత్రం అధికార పార్టీతో సహా.. అన్ని పార్టీలు ఒకరి మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ.. దుబ్బాక బీజేపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తోందని.. కావాలని కుట్రలు పన్ని.. బీజేపీ అభ్యర్థిని గెలవకుండా చేయాలని చూస్తోందని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్న సంగతి […]