The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్

Ananya Nagalla: పూజా హెగ్దేకి పోటీ ఇస్తోన్న తెలుగు బ్యూటీ అనన్య.!

Ananya Nagalla: పూజా హెగ్దేకి పోటీ ఇస్తోన్న తెలుగు బ్యూటీ అనన్య.!

8 months ago

Ananya Nagalla: తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌కి దూరం అనే కారణంతో, నార్త్ భామలకు పట్టం కడుతుంటారు మన తెలుగు మేకర్లు. కానీ, గ్లామర్‌లో, ఎక్స్‌పోజింగ్‌లో తామేం తక్కువ కాదని, మన తెలుగు ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడే ప్రూవ్ చేస్తుంటారు. పక్కా తెలంగాణా అమ్మాయి అనన్యా నాగళ్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తెలుగమ్మాయే అయినా, నార్త్ భామలకు ఏమాత్రం తీసిపోదు గ్లామర్ విషయంలో అనన్యా నాగళ్ల. ‘మల్లేశం’ సినిమాతో ఓ సాధారణ తెలుగమ్మాయిలాగే, నేచురల్ అందంతో ఎంట్రీ ఇచ్చింది […]

Trivikram: త్రివిక్ర‌మ్ పేరుతో త‌ప్పుడు ట్వీట్.. ప‌ప్పులో కాలేసిన మంత్రి

1 year ago

Trivikram: గ‌త కొద్ది రోజ‌లుగా టిక్కెట్ల రేట్లు విష‌యంలో ప‌లు చ‌ర్చ‌లు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు త‌మ స్పంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. చిరంజీవి కూడా త‌న వాద‌న తెలియ‌జేశారు. టికెట్ల రేట్ తగ్గింపు మరియు ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరిట ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆ ట్వీట్‌పై స్పందించినట్లు, వీటిలో ఉన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి […]

Trivikram: త్రివిక్ర‌మ్ అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నాడు: ఆర్పీ ప‌ట్నాయ‌క్

1 year ago

Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కమెడియన్ సునీల్ తో పాటు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంచి స్నేహితుల‌న్న విష‌యం తెలిసిందే. వీళ్లు ముగ్గురూ హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఒకే గదిలో ఉండి సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. తర్వాత ముగ్గురూ ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్నారు. త్రివిక్ర‌మ్ ప‌లు సినిమాల‌లో సునీల్ క‌నిపించాడు. కాని ఆర్పీ ప‌ట్నాయ‌క్‌తో ఒక్క‌సారి కూడా ప‌ని చేయ‌లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ‘బ్రోకర్’ అనే సినిమాకు […]

TOLLYWOOD: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టాలీవుడ్ ద‌ర్శ‌కులు.. ఎవరెవ‌రు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారో తెలుసా?

2 years ago

Tollywood: తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌క ధీరులు ఉన్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో పాటు కుర్ర డైరెక్ట‌ర్స్ కూడా అద్భుత‌మైన సినిమాలు చేస్తున్నారు. మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఇంప్రెస్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమా క‌థ‌ల‌ను తీసుకొని మ‌నం రీమేక్ చేసుకుంటుంటే ఇప్పుడు మ‌న క‌థ‌ల‌పైనే బాలీవుడ్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంది. అంతేకాదు మార్కెట్ ప‌రంగా కూడా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఉన్నత స్థానంలో ఉంది. కంగన రనౌత్ లాంటి వాళ్లైతే బాలీవుడ్‌ ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ […]

Jaanvi kapoor : జాన్వీ కపూర్ సెట్ అవుతుందా..?

2 years ago

Jaanvi kapoor : జాన్వీ కపూర్..అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకి బాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటోంది. అంతేకాదు సినిమా సినిమాకు తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేస్తోంది. అటు తండ్రి బోనీకపూర్ ఇటు స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఫుల్ సపోర్ట్‌తో జాన్వీకి తిరుగులేకుండా ఉంది. ఇంత క్రేజ్ ఉన్న బ్యూటీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోలతోనే అని ప్రచారం […]

MAHESH: మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కోసం బాలీవుడ్ బ్యూటీని ప‌ట్టుకొస్తున్న‌రా.. ఇంట్రెస్టింగ్‌గా మారిన వార్త‌

2 years ago

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయినా.. ఇరువురి కెరీర్‌లో క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయాయి. అయితే అత‌డు చిత్రం మాత్రం మ‌హేష్ కెరియ‌ర్‌కు మంచి బుస్ట‌ప్‌ను ఇచ్చింది. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌హేష్ మ‌రో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ […]

Trivikram : త్రివిక్రమ్ ఇలా కూడా ప్లాన్ చేస్తున్నాడా..?

2 years ago

Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే ముందు రచయితగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన సంగతి తెలిసిందే. స్వయంవరం, చిరునవ్వుతో, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, జై చిరంజీవ, తీన్‌మార్, నువ్వే కావాలి లాంటి సినిమాలకి రచయితగా పని చేశాడు. రచయితగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా […]

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త‌.. సాయంత్రం మేజ‌ర్ అప్‌డేట్ అందించ‌నున్న జూనియ‌ర్

2 years ago

NTR టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఇందులో కొమురం భీం పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్ పాత్ర ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని అందిస్తుంద‌ని అంటున్నారు. అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. సినిమా పూర్త‌య్యాక యంగ్ టైగర్.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో లేదంటే కొరాట‌ల శ్రీనివాస్ లేదా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా […]

Trivikram : ‘త్రివిక్రమ్ నిజంగా దేవుడు’ అంటోన్న హాట్ హీరోయిన్??

2 years ago

Trivikram : ఒకప్పుడు వెండి తెర మీద ఒక వెలుగు వెలిగి తర్వాత అవకాశాలు రాకనో లేక ఇక సినిమాలు వద్దనుకునో సైడ్ అయిపోయిన హీరోయిన్లకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు నిజంగా ‘దేవుడు’లా కనిపిస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన ప్రతి సినిమాలోనూ ఆయన పాత కథానాయికలకు అమ్మ, అత్త, వదిన తదితర పాత్రలిస్తూ వాళ్ల సెకండ్ ఇన్నింగ్సుకి కారణమవుతున్నాడని అంటున్నారు. ‘అందమైన’ కేరక్టర్లు.. గతంలో లేడీ క్యారక్టర్ ఆర్టిస్టులుగా మాజీ […]

Pawan Kalyan: మెడలో తాయ‌త్తుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కొత్త లుక్‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌లు

2 years ago

Pawan Kalyan పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినబడితే అరుపులు.. ఈయన కనపడితే మెరుపులు.. సమాజసేవలో నిమగ్నమవ్వడం ఆయన నైజం, తోటివారికి అండగా నిలబడటం ఆయన వ్యక్తిత్వం.. అభిమానుల్ని ఎంటర్ టైన్ చేయడం ఆయనకు పాషన్. ఓ పక్క చిత్తశుద్దితో రాజకీయాల్లో పాల్గొంటూనే.. మరోపక్క సినిమాలు చేస్తూ అరుపులు పెట్టిస్తున్నారు హీరో పవన్ కళ్యాణ్. హీరోయిజానికి ఆరడుగల బుల్లెట్ లా ఉండే గన్ షాట్. అయితే రీసెంట్ గా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ షూటింగ్ ని […]

సుకుమార్ – అల్లు అర్జున్ సినిమాకి ఇంకా విలన్ దొరకలేదా ..?

2 years ago

సుకుమార్ ఒక సినిమా తెరకెక్కించాలనుకున్నప్పుడు ప్రతీ విషయంలో పక్కాగా ఉంటాడు. అందుకే సుకుమార్ సినిమాలన్ని దాదాపు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా సుకుమార్ సినిమాలలో ఉండే క్యారెక్టర్స్ ని ఒక లెక్క ప్రకారం ఎంచుకుంటాడు. అయితే ఆ లెక్క ఇపుడు సరి చేసే నటుడు సుకుమార్ కి దొరకడం లేదని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అల్లు అర్జున్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డ్ […]

రామాయ‌ణం సినిమా కోసం అల్లు అరవింద్ ప‌క్కా స్కెచ్‌.. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కోసం ఎవ‌రిని దింపాడో తెలుసా?

2 years ago

తెలుగు సినిమా స్థాయి మ‌రింత పెరిగింది. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ని మెప్పించేలా సినిమాలు చేస్తున్నారు. కేవ‌లం తెలుగు భాష‌కు ప‌రిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీసి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో ఓ ఐదారు భారీ బ‌డ్జెట్ చిత్రాలు క్యూలో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఇవి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణ‘ రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు గ‌తంలోనే […]

బ్రేకింగ్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘ రాజా వచ్చినాడు ‘

2 years ago

ప్రస్తుతం స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ ముగియగానే ‘హిట్’ సినిమా దర్శకుడు సైలేష్ కొలను దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా మరో చిత్రం తీయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడట ఎన్టీఆర్. అయితే ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా […]

త్రివిక్రమ్ – ఎన్.టి.ఆర్ సినిమాలో మళ్లీ ఆ స్టార్ హీరోయిన్ కే ఛాన్స్ అంటున్నారు ..?

2 years ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్‘ తాజాగా షెడ్యూల్ మహాబళేశ్వరంలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ – చరణ్ పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్ చిన్నదే అయినా కీలక సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత చరణ్ ఆచార్య సెట్ లో అడుగు పెట్టబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఇక […]

Latest News

  • Imran Khan : ఉప ఎన్నిక : ఒక్కడే 33 స్థానాల్లో పోటీ చేస్తాడట
  • Tollywood : అందరూ సంక్రాంతికే అంటే ఎలారా బాబు!
  • Dil Raju : వారసుడు సేఫ్‌.. కానీ రచ్చ గెలిచి ఇంట ఓటమి
  • Rashmi Gautam : రష్మీ సోకుల వల.. ఎద అందాలను టాప్‌ యాంగిల్‌ లో చూపిస్తూ రచ్చ..!
  • Nani Dasara : బాబోయ్ నానిని వెండి తెరపై ఇలా చూడగలమా భయ్యా?
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.