Telugu News » Tag » తేజస్వీ
బుల్లితెర, వెండితెరపై సందడి చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ. ఎప్పుడు గ్లామర్ షోతో సందడి చూస్తూ ఉండే ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొంది. ఈ షోతో మంచి ప్రేక్షకాదరణ పొందిన తేజస్వీ దానిని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక లాఫ్టర్ చాలెంజ్ అంటూ బ్రహ్మానందంతో చేసిన షో వర్కవుట్ కాలేదు. ఇక సినిమా అవకాశాలు కూడా తగ్గిన తరుణంలోనే తేజస్వీకి […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మదివాడ అటు వెండితెర ఇటు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఫేమస్. అయితే బిగ్ బాస్ షోకు రాకముందు మంచి ఇమేజ్ ఉండగా.. బిగ్ బాస్ షో తరువాత కాస్త నెగెటివిటీ పెరిగింది. ఆమె మాట్లాడే తీరు.. ఉండే విధానం వల్ల ఆమెకు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అలా బిగ్ బాస్ షో ఆమెకు చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఆ షో తరువాత తేజస్వీకి అంతగా అవకాశాలు రాలేదు. అయితే సీతమ్మ వాకిట్లో […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ కమిట్‌మెంట్ టీజర్ రిలీజ్ సందర్భంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా టైటిల్ కమిట్‌మెంట్ అని ఉంది కదా అని తన గతం గురించి, ఇండస్ట్రీలో జరిగే వాటి గురించి బోల్డ్‌గా చెప్పేసింది. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలను ఎలా చూస్తారో పచ్చి పచ్చిగా మాట్లాడేసింది. కమిట్‌మెంట్ సినిమా తన లైఫ్ స్టోరీయే అని, ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయని పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. ఆ స్పీచ్‌లు కాసేపు పక్కన పెడితే […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజస్వీ చేసే హాట్ ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు రేపుతుంటాయి. అలాంటి తేజస్వీ ఇక వెబ్ సీరిస్‌లో ఎలాంటి హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న తేజస్వీ కమిట్మెంట్ అప్డేట్ తాజాగా వచ్చింది. కమిట్మెంట్ టీజర్ గురించి ఐదారు రోజుల నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. హాట్ హాట్‌గా తేజస్వీ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ టీజర్ పై […]