Telugu News » Tag » తెలుగు సినిమా
Tollywood : అద్భుతాలేమీ జరగలేదు.. పరిష్కారం అసలే దొరకలేదు. ఇంకా పరిష్కారం వెతుకుతూనే వున్నారు. పరిష్కారం దొరికే వరకూ సినిమా షూటింగులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్.. అంతా కలిసి సంయుక్తంగా సినిమా షూటింగుల్ని బంద్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలూ అంతా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని దిల్ రాజు చెప్పడం గమనార్హం. సమస్యల పరిష్కారం కుదరలేదుగానీ.. […]
Aamir Khan : ఆమిర్ ఖాన్.. ఫక్తు కమర్షియల్ సినిమాలకు ఎప్పుడో దూరమయ్యాడు. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాల గురించే చూస్తాడు. ఆయా సినిమాల కోసం ఎంత వరకు కష్టపడాలో, అంతకు మించి కష్టపడుతుంటాడు ఆమిర్ ఖాన్. అందుకే, ఆమిర్ ఖాన్ అంటే మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్.. అని అంతా అంటుంటారు. అలాంటి ఆమిర్ ఖాన్, తెలుగు సినిమాల్లో నటించడం సాధ్యమేనా.? మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తా: ఆమిర్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం సల్మాన్ ఖాన్‌ని మీరే […]
Tollywood: తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఇక్కడ కరోనా కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో కరోనా ముందు నుంచి కంట్రోల్ లొనే ఉంది అంటున్నారు రాజకీయ నాయకులు కూడా. ఇదిలా ఉంటే మొన్నటి వరకు లాక్ డౌన్ ఉన్నా కూడా రెండు రోజుల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఆంక్షలు తొలగించారు. వైరస్ కు సంబంధించిన నిబంధనలు మాత్రం అలాగే కఠినంగా పాటించాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో […]
Shruti Haasan : శృతి హాసన్ తెలుసు కదా. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. కానీ.. టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకొని.. టాప్ హీరోలు అందరితో ఆడిపాడింది శృతి. నిజానికి శృతి హాసన్ ది సినిమా ఫ్యామిలీయే అని అందరికీ తెలుసు. తన తండ్రి కమల్ హాసన్ పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. తను ఏమాత్రం తన సపోర్ట్ తీసుకోకుండా సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. అదే గ్రేట్ […]
Nagarjuna : వాసి వాడి తస్సాదియ్యా అనేది.. కింగ్ నాగార్జున ఊత పదం. అంటే సినిమాలో లేండి.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఆయన వాడే ఊతపదం. దాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తుకు చేసుకోవాల్సి వచ్చిందటే… అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. దాన్నే డ్రీమ్ అంటారు. కొందరు డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపించే పదం ఇది. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఏదైనా […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉండి.. దాదాపు 3 సంవత్సరాల పాటు వెండి తెరకు దూరమయినా.. ఆయనలో ఆ గ్రేస్ మాత్రం తగ్గలేదు. అదే అందం, అదే స్టయిల్. వకీల్ సాబ్ సినిమాలో మరో పవన్ కళ్యాణ్ ను మనం చూశాం. గాడ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ తన అభిమానులను బాగానే అలరించారు. వకీల్ […]
VIJAY ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. స్టార్ హీరోలందరు దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాంతీయ భాష అభిమానులనే కాక పరాయి భాషలకు చెందిన ప్రేక్షకులని ఉత్సాహపరిచేందుకు రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనకు తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ జరుపుకొని విడుదలయ్యాయి. ఇప్పుడు ఆయన […]
No More ‘Allari’ : ఈదర నరేష్ అంటే ఎవరికైనా తెలుసా. తెలియదు. కానీ, అల్లరి నరేష్ అంటే మాత్రం అందరికీ తెలుసు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట ‘అల్లరి’ చిత్రంతో అరంగేట్రం చేసి దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న కమెడియన్ కమ్ హీరో. 50కి పైగానే సినిమాలు చేశాడు. అయినా ఇప్పటికీ ఆ మూవీ టైటిల్స్ లో అల్లరి నరేష్ అనే పేరే వేస్తున్నారు. బయట కూడా ఆవిధంగానే […]
Uppena : ఉప్పెన సినిమా.. పేరుకు తగ్గట్లే కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలై కేవలం 14 రోజుల్లోనే అనూహ్యంగా 80 కోట్ల రూపాయలు రాబట్టి రికార్డు నెలకొల్పింది. బాక్సాఫీసు దగ్గర మొదటి వారమే కాకుండా మరో వారం కూడా సంచలనంగా నిలిచింది. తొలి ఏడు రోజులు అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఉప్పెన మూవీ.. రెండో వారం సైతం కొత్త చిత్రాలకు ధీటుగా టిక్కెట్లు తెంపటం విశేషం. మిగతా రోజుల్లో(సోమవారం నుంచి గురువారం వరకు […]
Uday Kiran : రోజూ సినిమా వార్తలు ఎన్నో వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఈ రోజు వచ్చిన ఒక మూవీ అప్డేట్ మాత్రం తెలుగు చలన చిత్ర అభిమానుల మనసులను బరువెక్కిస్తోంది. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ని మరోసారి గుర్తుకు తెచ్చి బాధపెడుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యంగ్ హీరో 2014 జనవరి 6న బలన్మరణం పొందిన తీరును తలచుకుంటేనే అయ్యో అనిపిస్తోంది. సినిమా ఛాన్స్ రాకనో, కుటుంబ కలహాల వల్లో ఉదయ్ కిరణ్ […]
Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈరోజు పూనకాలు తెప్పించే న్యూస్ వచ్చేసింది. అందేంటంటే ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోని ఇవాళో రేపో సినిమా యూనిట్ అఫిషియల్ గా రిలీజ్ చేయబోతోందని అంటున్నారు. ఈ మేరకు వర్క్ మొదలైందని, అయిపోవచ్చిందని చెబుతున్నారు. దీంతో ఈ లేటెస్టు అప్డేట్ ని ప్రిన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిన్నే (ఆదివారమే) రిలీజ్ అవుతుందని కూడా […]
Akshara Movie : సందేశాత్మక చిత్రాలు వచ్చి చానాళ్లు అయింది. ఆ లోటును భర్తీ చేయటానికి ఈ నెల 26న విడుదల కాబోతున్న సినిమానే ‘‘అక్షర’’. అక్షరం అంటే క్షరం కానిదని అర్థం. అనగా శాశ్వతంగా ఉండిపోయేది అని. అంతేకాదు. విద్య అనేది మనిషికి విజ్ఞానంతోపాటు అన్నీ ఇస్తుందని, సర్వ పాపాల్నీ నాశనం చేస్తుందని, అలాంటి చదువుని నమ్ముకోకుండా అమ్ముకునేవాడు ఆ జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడనే పవర్ ఫుల్ కాన్సెప్ట్, మెసేజ్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో […]
Prince Mahesh Babu : ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన ‘ఉప్పెన’ సినిమాకి ప్రేక్షకుల నుంచే కాదు సినీ వర్గాల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న యంగ్ బ్యూటీ రష్మిక మంధాన ఈ మూవీ చాలా బాగుందంటూ సోషల్ మీడియాలో తన ఒపీనియన్ ని, రివ్వ్యూని వెల్లడించగా లేటెస్టుగా (అంటే నిన్న) ప్రిన్స్ మహేష్ బాబు కూడా ‘ఉప్పెన’పై ఇంట్రస్టింగ్ గా రియాక్ట్ అయ్యారు. ‘‘ఈ చిత్రం గురించి నేనూ విన్నాను. సూపర్ హిట్టయిన ‘ఉప్పెన’ని […]
CM KCR : ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకి భలే ఆసక్తికరమైన పేర్లు పెడుతున్నారు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు టైటిల్స్ కోసం దర్శక నిర్మాతలు చివరికి ప్రభుత్వ పథకాల పేర్లను కూడా వాడుకుంటున్నారు. దీనివల్ల అటు ఆ స్కీమ్ కి, ఇటు ఈ మూవీకి ఉచితంగా బోలెడు ప్రచారం లభిస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు. ఈ క్రమంలో వచ్చిన ఓ చిత్రం పేరు ‘‘షాదీ ముబారక్’’. ముందుగా టైటిల్ చూశాకే అసలు ఈ చిత్రాన్ని తీస్తున్నదెవరనే ఇంట్రస్ట్ కలిగి […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ కి సంబంధించి రోజూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ హీరోకి, అతని సినిమాలకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఇలా ఇంట్రస్టింగ్ లీకేజ్ లు ఇస్తున్నారు. ప్రభాస్ పిక్చర్లు లేటుగా(ఏడాది, ఏడాదిన్నర గ్యాప్ తో) రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ని ఇలాగైనా కాస్త సంతృప్తిపరుస్తున్నారు. ఈ క్రమంలో రీసెంటుగా ఒక అనఫిషియల్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా […]