Telugu News » Tag » తెలుగుదేశం పార్టీ
Kesineni Nani : తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో సర్దుకుపోయినట్లేనా.? కేశినేని నాని కుమార్తె నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు సహా, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనడం, అందర్నీ సాదరంగా కేశినేని నాని ఆహ్వానించడం, ఈ క్రమంలో చంద్రబాబు – నాని మధ్య సరద సంభాషణలు సాగడంతో, ఇరువురి మధ్యా వివాదం చల్లారినట్లేనని భావించాలేమో. కాగా, కేశినేని నానికీ చంద్రబాబుకీ మధ్య స్వయానా కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని […]
Ap Tdp: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఆ రాష్ట్ర ప్రజలపై ఇంకా కోపం తగ్గనట్లుంది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆయన వాళ్లని తప్పుపడుతూనే ఉన్నారు. ఎగేసుకుంటూ వెళ్లి జగన్ కి ఓటేసినందుకు అనుభవించండి అంటూ ఒకసారి, నేను రాత్రింబవళ్లూ కష్టపడి పని చేసినా అర్థంచేసుకోలేదంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్టుగా డిజిటల్ మహానాడు కార్యక్రమంలో కూడా బాబు ఇదే అసంతృప్తిని వెళ్లగక్కారు. హైదరాబాద్ తరహాలో ఏపీలో కూడా డెవలప్మెంట్ […]
Chandrababu: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో తన వెన్నంటి నిలిచిన కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు స్థానిక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎట్టకేలకు కదిలారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఆదుకోవటం కోసం సొంత నిధులు కోటి రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం కుప్పంలోని పార్టీ లీడర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన సెగ్మెంటులో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ […]
Chandra Babu తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మార్ఫింగ్ చేసి విడుదల చేశారు అనే అనుమానంతో ఉమ మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సీఐడీ ఆఫీసులో దేవినేని ఉమ విచారణ ముగిసింది. 9 గంటల పాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం దేవినేని […]
Tdp-Bjp ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి, బీజేపీ క్యాండేట్ కె.రత్నప్రభలకు ఏపీ హైకోర్టులో ఇవాళ శుక్రవారం చుక్కెదురైంది. వాళ్లిద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల కమిషన్(ఈసీ)లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ‘‘బై ఎలక్షన్ లో అక్రమాలు జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు సరే. కానీ వాటిని పరిశీలించేందుకు ఈసీ ఉండగా మేం జోక్యం చేసుకోలేం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. […]
Murali Mohan స్తిరాస్థి వ్యాపారం అనగానే నాటి తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ గుర్తుకు వస్తారు. ఆయన స్థాపించిన జయభేరి సంస్థకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఆయన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టినవాళ్లు ఇండస్ట్రీలో, బయట ఎంతో మంది ఉన్నారు. తాను ఈ వ్యాపారంలోకి రావటానికి అందాల నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహాయే కారణమని మురళీ మోహన్ తరచూ చెబుతుంటారు. శోభన్ బాబు చెప్పిన ఒక […]
Ayyanna Patrudu: ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ శుక్రవారం చాలా ఆవేశపడిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరగని రీతిలో ఏపీలోని పనికి మాలిన జగన్ రెడ్డి ప్రజాధనం దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించాడు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయాడు. అధికార పార్టీ వైఎస్సార్సీపీని ‘అలీబాబా 40 దొంగల ముఠా’తో పోల్చాడు. ఈ ముఠా దెబ్బకి రాష్ట్రం […]
Paritala ఎప్పుడో చనిపోయిన పరిటాల రవీంద్ర మళ్లీ కత్తిపట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ సీనియర్ పరిటాల రవీంద్ర గురించి కాదు. ఆయన మనవడు జూనియర్ పరిటాల రవీంద్ర గురించి. సీనియర్ పరిటాల రవీంద్ర కొడుకు పరిటాల శ్రీరామ్–జ్ఞాన దంపతులకు 2020 నవంబర్ 6న బాబు పుట్టాడు. అతనికి 2021 జనవరి 20వ తేదీన నామకరణ మహోత్సవం జరిపారు. పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవీంద్ర పేరునే తన కొడుక్కి పెట్టాడు. ఇవాళ […]
TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాపీ కొట్టడంలో తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను చూసి అచ్చం అవే అక్కడా ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రభుత్వం కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నెలకి రూ.2,000 నగదు, ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తోంది కదా. దీంతో ఏపీలో సైతం వైఎస్సార్సీపీ […]
Bye-Election : ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ శనివారం విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. అయితే తిరుపతిలో సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చాలా తక్కువ (55 శాతం మాత్రమే) పోలింగ్ నమోదు కాగా నాగార్జునసాగర్ లో రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా మేరకు 88 […]
Chandra Babu తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు గురువారం ముఖ్యంగా రెండు పనులు చేశారు. ఒకటి.. అమరావతి భూములకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం రేపు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్ […]
Jr NTR : కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందరూ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రమే కాదు. వైఎస్సార్సీపీ వాళ్లు కూడా. అదేంటి రూలింగ్ పార్టీవాళ్లు రామయ్యా వస్తావయ్యా అనటమేంటి?. అనుకుంటున్నారా?. నిజమే. మనం చెప్పుకోబోయేది వాస్తవమే. ఏపీలో అధికార పార్టీ వాళ్లు ఇవాళ సోమవారం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి […]
TDP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ.. ఇంకా ప్రజలు వైసీపీకే జై కొడుతున్నారు. ఏమాత్రం కూడా వేరే చూపు చూడటం లేదు. నిజానికి మూడు రాజధానుల అంశం అని.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అని.. విభజన చట్టం హామీలు అని.. ఇలా పలు విషయాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయినప్పటికీ.. ప్రజలు ఇంకా వైసీపీకే జేజేలు కొడుతున్నారు. దానికి కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే.. 2019 ఎన్నికల […]
ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న నాయకుడిగా తుమ్మలకు పేరు ఉంది. తెలుగు దేశం పార్టీకి ఖమ్మంను చాలా స్ట్రాంగ్ గా మార్చడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారు. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. తెలుగు దేశం పార్టీలో చివరి వరకు కొనసాగిన ఆయన తెలంగాణలో ఆ పార్టీకి ఇక ఛాన్స్ లేదనుకున్న తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. పూర్వ పరిచయం […]
చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్సీపీలో ఉండటమేంటి అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన పార్టీ మారుతున్నాడని భావిస్తున్నారా?.. అదేం లేదులెండి. కాకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఆయన్ని గుర్తుకు తెచ్చింది. అదే సమయంలో ఎమ్మార్వో వనజాక్షి ఎపిసోడ్ ను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బెటర్. అధికార పార్టీ వాళ్ల ఆగడాలు ఏ రేంజ్ లో ఉంటాయో బాగా అర్థమవుతుంది. అప్పుడు టీడీపీ టీడీపీ పవర్ లో ఉండగా ఇసుక […]