Telugu News » Tag » తెలంగాణ
TRS MLAs : నలుగురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఫరీదాబాద్‌కి చెందిన స్వామీజీ రంగంలోకి దిగారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఆయనకు తిరుపతికి చెందిన మరో స్వామీజీ తోడుగా వచ్చారు. హైద్రాబాద్‌కి చెందిన ఓ వ్యాపారి ఈ మొత్తం వ్యవహారానికి మధ్యవర్తిగా వున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకీ 100 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సదరు స్వామీజీ డీల్ కుదిర్చారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 15 కోట్ల రూపాయల నగదు ఆ డీల్ […]
KTR : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో వుందట. ఆ విషయాన్ని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీయార్ ఈ మేరకు సంచలన ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలూ చేయవద్దని విజ్ఞప్తి’ అంటూ ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర […]
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బిజెపితో కలిసి కెసిఆర్ కుట్ర చేస్తున్నారంటూ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కెసిఆర్ సుఫారి తీసుకున్నాడని, పది రోజుల పాటు ఢిల్లీలో ఉండి అమిత్ షా, నరేంద్ర మోడీతో రహస్య మంతనాలు జరిపాలంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నన్ను ఒంటరి వాన్ని చేశారని కన్నీటి పర్యంతమైన రేవంత్ రెడ్డి ఎందుకు నా మీద ఇంత కక్ష అంటూ […]
Jana Sena : చాలా లెక్కలేసుకున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ‘ఇకపై తెలంగాణలోనూ పార్టీపై ఫోకస్ పెడతా’నని చంద్రబాబు ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు సెలవిచ్చారట. ఈ క్రమంలోనే అన్ని లెక్కలూ వేసుకుని, జనసేన ద్వారా తెలంగాణలోనూ లాభం చేకూర్చుతుందనే నిర్ణయానికి వచ్చారట. ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలోనూ టీడీపీ – జనసేన మధ్య పొత్తు వుంటుందన్నది టీడీపీ వర్గాలు చెబుతున్నమాట. చెప్పడమేంటి.? అప్పుడే టీడీపీ కార్యకర్తలు తమ జెండాతోపాటు, జనసేన జెండా […]
Andhra Pradesh : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగినప్పుడు, మొత్తంగా తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. రాజకీయ పార్టీలు జెండాల్ని పక్కన పడేసి మరీ, తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకున్నట్లే వ్యవహరించాయి. చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నాగానీ, అన్ని పార్టీలూ జేఏసీ గొడుగు కిందకు వచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయి. కానీ, సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర ప్రజా ప్రతినిథులు అడ్డగోలు రాజకీయం చేశారు. ‘విడిపోతే తప్పేంటి.?’ అంటూ బొత్స […]
KCR : కేసీయార్, తెలంగాణ.. ఈ రెండిటినీ వేరు చేసి చూడలేం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ ఉద్యమానికి దశ దిశ అయ్యింది కేసీయార్. ఆయన నిరాహార దీక్ష వల్లనే తెలంగాణ ఉద్యమంలో కనీ వినీ ఎరుగని రీతిలో కలయిక వచ్చింది. సరే, నిరాహార దీక్ష వెనుకాల జరిగిన ‘డ్రామా’ అనేది వేరే చర్చ. మధ్యలో తెలంగాణ ఉద్యమాన్ని కేసీయార్ పక్కదోవ పట్టించారనే విమర్శలూ మామూలే. అయినాగానీ, తెలంగాణ సమాజం.. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీయార్‌ని గుర్తించింది.. […]
YS Sharmila : బిగ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇది.! తెలంగాణలో అసలు వైఎస్ షర్మిల పార్టీని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఆమె తన మానాన తాను పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే 2 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా పూర్తయ్యింది.. అదింకా కొనసాగుతోంది. రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు మామూలే. వైఎస్ షర్మిల మీద గులాబీ పార్టీ నాయకులూ విమర్శలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా, తెలంగాణ రాష్ట్ర సమితిపై మాటల […]
Telangana Children : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరాకి ముందు వచ్చే బతుకమ్మ కి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగకు మరియు దసరాకు కలిపి సెలవలను ప్రకటించింది. ఎప్పుడు 10 నుండి 12 రోజులు ఉండే దసరా సెలవులు ఈసారి ఏకంగా 15 రోజులు ఉంటున్నాయి. తెలంగాణలోని స్కూల్లో అన్నింటికీ ఈనెల […]
T News : తెలంగాణ గుండె చప్పుడు.. అంటూ ‘టీ న్యూస్’ ఛానల్ సొంత ప్రచారం చేసుకుంటుంటుంది. దురదృష్టమేంటంటే, ఆ ఛానల్ సిబ్బంది జీతాల పెంపు కోసం మెరుపు సమ్మెకు దిగడం. ఊహించని ఈ హఠాత్మరిణామంతో ఒక్కసారిగా టీ న్యూస్ యాజమాన్యం షాక్‌కి గురయ్యిందట. వివరాల్లోకి వెళితే, ఇటీవల నమస్తే తెలంగాణ సిబ్బందికి ఆరు శాతం వేతనాలు పెంచారట. దాంతో, తమకు సైతం వేతనాలు పెంచాలంటూ ‘టీ న్యూస్’ సిబ్బంది యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. చాలాకాలంగా […]
KCR : వున్నదీ పోయె.. వుంచుకున్నదీ పోయె.. అన్నట్టు తయారవుతుందా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయ్.. తెలంగాణలోనూ నిరుద్యోగులు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మరి, బంగారు తెలంగాణ ఎక్కడ.? ఆ మోడల్ దేశమంతా అమలు చేస్తామంటే ఎలా.? ‘కేంద్రం, తెలంగాణపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.. తెలంగాణను చీకటిలోకి నెట్టేయాలని చూస్తోంది..’ అంటూ ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయమై ‘డైవర్షన్’ రాజకీయం చేస్తోంది […]
Vemula Prashanth Reddy : తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు సంబంధించి ఇటీవల రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఓ వైపు, అవినీతి ఆరోపణలు మరో వైపు.. వెరసి, గులాబీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.! ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె కవిత మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ విషయమై ఎమ్మెల్సీ కవిత […]
Priyanka Gandhi : తెలంగాణలో నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారుడుతుండడంపై కాంగ్రెస్ అధిష్టానం ఒకింత కలత చెందుతోందిట. కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ మీద పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం విదితమే. ఇటీవలి కాలంలో పార్టీ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మానికం ఠాగూర్ కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడి మార్పు సాధ్యం కాకపోయినా, ఇన్‌ఛార్జి […]
BJP : రాష్ట్ర పార్టీ సారథి బండి సంజయ్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మధ్య వివాదాలు తలెత్తయా ? ఎక్కడ పోటీ చేసే అంశంపై ఎందుకంత రచ్చ చేస్తున్నారు ? బిజేపీ హై కమాండ్ ఎం చెప్పింది ? తెలంగాణ కమలనాథులు ఎం చేస్తున్నారు ? జస్ట్ వన్స్ రీడ్ దిస్.. తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత జోష్ లో ఉన్నారు. ఇక పార్టీ జాతీయ కార్యవర్గ […]
Monkeypox : ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త మహమ్మారి మంకీ పాక్స్. ప్రపంచం ఇంకా కోవిడ్ పాండమిక్ నుంచి కోలుకోలేదుగానీ, ఇంతలోనే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు శరవేగంగా వ్యాపించేసింది. భారతదేశంలో ఇప్పటికే నాలుగు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా, తెలంగాణకీ మంకీ పాక్స్ వైరస్ వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఓ అనుమానితుడ్ని కామారెడ్డి జిల్లాలో గుర్తించారు. ఓ 40 ఏళ్ళ వ్యక్తి ఇటీవల కువైట్ నుంచి రాగా, అతనికి తీవ్ర జ్వరం, శరీరంపై ర్యాషెస్ […]
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు.. కేంద్రంపై గుస్సా అవుతున్నాయి. అదీ అప్పుల వ్యవహారానికి సంబంధించి. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ తీరు ఒకలా, ఆంధ్రప్రదేశ్ తీరు ఇంకోలా వున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన వైసీపీ, టీఆర్ఎస్, పోలవరం సహా అనేక విషయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం విదితమే. అయితే, అప్పుల వివాదానికి సంబంధించి వైసీపీ, టీఆర్ఎస్ దాదాపు ఒకే మాట మీద వుండి, […]