Telugu News » Tag » తెరాస పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనూహ్యంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీ రాజకీయంగా తెలంగాణలో బలపడుతుంది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతుంది. అయితే టీఆరెఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడ, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారో ఆయా […]
తెలంగాణలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో నిన్న మొన్నటిదాకా తిరుగులేదని భావిస్తున్నతెరాస పార్టీ కి దెబ్బ దెబ్బ మీద పడుతూనే వుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, GHMC ఎన్నికల్లో నామమాత్రపు గెలుపు గులాబీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బలే అని చెప్పాలి. తెరాసకు ఓటమి బాధకంటే కూడా రాష్ట్రంలో బీజేపీ బలపడటం మింగుడు పడని విషయం. చూస్తే ఉరుకుంటే తమకు ఎసరు పెట్టె విధంగా బీజేపీ దూసుకు రావటంతో ఇక సీఎం కేసీఆర్ నేరుగా […]