Telugu News » Tag » డిస్కో రాజా
మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని నటిస్తున్న సినిమా క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అప్సర రాణి స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుండగా ఇప్పటికే రిలీజైన ఈ లిరికల్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఇక ఒంగోలులో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ – సముద్ర ఖని కీలక […]