Telugu News » Tag » టెక్నాలజీ న్యూస్
WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా(ఫేస్ బుక్)కి చెందిన వాట్సాప్ ఈ రోజు (గురువారం) ఒక కీలక ప్రకటన చేసింది. ఇన్నాళ్లూ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాడుకోవటానికి వీలున్న వాయిస్, వీడియో కాల్స్ ని ఇకపై డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల్లోనూ వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ పైన చేసుకునే కాల్స్ కి కూడా ఎండ్–టు-ఎండ్ ఎన్ స్క్రిప్ట్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తున్నామని పేర్కొంది. దీనివల్ల వాట్సప్ సంస్థ సైతం స్మార్ట్ ఫోన్లలో గానీ […]