Singer Revant : సీజన్ ఇంకా ఇప్పుడే మొదలైంది. జస్ట్ ఫస్ట్ వీక్ ముగిసిందంతే. హౌస్‌మేట్స్ ఇంకా పూర్తిగా కుదురుకోలేదు గనుక, తొలి వారం ఎలిమినేషన్ కూడా చెయ్యలేదాయె. ఈలోగానే, రేంజర్స్ అంట.. గ్లాడియేటర్స్ అంట.. ఇంకోటేదోనంట.! ఏంటీ, నిజంగానే వేలాది.. లక్షలాదిమంది సపోర్టర్స్ కంటెస్టెంట్లకు వచ్చేశారా.? అంటే, ఔను.. అని నమ్మాల్సిందే. సోషల్ మీడియాలో పైత్యం అలా ఏడ్చింది మరి. రేవంత్ టెండూల్కర్.. ఇదెక్కడి మాస్ మావా.? సింగర్ రేవంత్‌కి బోల్డంతమంది అభిమానులున్నారు. అందులో నిజం […]