Telugu News » Tag » టీడీపీ సీనియర్ లీడర్
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీని చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు పార్టీ అధిష్టానం కనుసన్నల్లో తెలుగుదేశం శ్రేణులు నడిచేవి. కానీ ఇప్పుడు వారికి అనుగుణంగా పార్టీ నడుచుకోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చాలామంది ప్రత్యర్థి నేతలనే కాదు సొంత పార్టీ వ్యక్తులను, శ్రేణులను కూడ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని నియోజకవర్గాల్లో గబ్బు లేపారు. ఆ ఫలితమే ఎన్నికల్లో దారుణమైన ఓటమి. పార్టీకి బోలెడంత ఆదరణ, అశేషమైన కేడర్ ఉన్నా ఈ ఓటమి ఎందుకని […]
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఖర్చు పెట్టడానికి ఏ నేటికీ మనసు రావడంలేదు. కొందరేమో గత ఎన్నికలో అన్నీ దులిపేసుకుని ఒట్టి చేతులతో మిగిలితే ఇంకొందరు లీడర్లు డబ్బులున్నా తీయడానికి ఇష్టపడటంలేదు. ఈ రెదను రకాలు కాకుణ్డసా మూడో రకం లీడర్లు కూడ ఉన్నారట టీడీపీలో. వాళ్ళే తమ ఖర్చులను వేరొకరి మీదే తోసేసే లీడర్లు. వీళ్ళ మూలాన చిన్న చితకా నేతలు చితికిపోతున్నారట. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరి వ్యవహారం ఇలానే ఉందట. ఆయన నియోజకవర్గానికి వస్తున్నారంటే స్థానిక నేతలు బెంబేలెత్తిపోతున్నారట. ఆయన బయలుదేరిన దగ్గర్నుండి పని […]