Telugu News » Tag » టీడీపీ నియోజకవర్గ కమిటీలు
టీడీపీని అత్యధికంగా పట్టి పీడిస్తున్న సమస్య యువ నాయకుల సమస్య. ప్రస్తుతం టీడీపీడీలో ఉన్న యువనాయకులంతా వారసత్వపు బాపతే. ఎవ్వరూ కూడ కార్యకర్త స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కాదు. కుటుంబ నేపథ్యంతో వెలుగుతున్నవారే. వారే ఇప్పుడు పార్టీకి సమస్యగా మారారు. పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేదని తెగ ఫీలైపోతున్నారు. వీరి దృష్టిలో గౌరవం, గుర్తింపు అంటే ఒక్కటే ఏదో ఒక పదవి. పదవి లేకపోతే అవమానం అన్నట్టు ఫీలైపోతున్నారు. అందుకే ఇళ్లకే పరిమితమై బయటకు రావట్లేదు. సరే వారిని […]