Telugu News » Tag » టీడీపీ కొత్త అధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న కుటుంబాల్లో కింజరాపు కుటుంబం కూడ ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టిన నాయకుడు ఎర్రన్నాయుడు. జిల్లా రాజకీయాలను ఒక్క మాటతో శాసించేవారు. తాను ఉన్నన్ని రోజుల్లో పార్టీకి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడుకు వారి ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. కాబట్టే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడుకు, కుమారుడు రామ్మోహన్ నాయుడుకు టికెట్లు ఇచ్చారు. […]