Telugu News » Tag » టాలీవుడ్
Amala Paul : ‘తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటారు. అందుకే నేను తెలుగు సినిమాకు దూరంగా వున్నాను..’ అంటోంది నటి అమలా పాల్. అమలా పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయ్. ఇంతకీ అమలా పాల్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందట.! అమలా పాల్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయ్. మంచి ఆదరణ దక్కించుకుంటాయ్. అలాగే, ఆమె తెలుగులో డైరెక్ట్‌గా ‘బెజవాడ’, ‘నాయక్’ తదితర […]
Amala Paul : కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసిన అమలా పాల్ ఆ మధ్య పెళ్లి చేసుకుని కెరీర్ కాస్త అటు ఇటు అయ్యింది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగు సినిమాల్లో ఈమెకు ఆఫర్లు తగ్గాయి. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో పెద్దగా సందడి చేసింది లేదు. ఒకటి రెండు వెబ్ […]
Chiranjeevi : స్వశక్తితో ఎదిగి తనదైన టాలెంట్ అండ్ క్రేజ్ తో లక్షలాది అభిమానుల్ని దక్కించుకుని తెరవేల్పు అనిపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్టారయ్యాక తమ్ముళ్లిద్దరూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా పవనొక్కడే నిలదొక్కుకోగలిగాడు. మార్షల్ ఆర్ట్స్, మ్యానరిజం అంటూ కొంత కొత్తదనం ట్రై చేసినా చిరు తమ్ముడిగానే తన గుర్తింపు కొనసాగుతుంది. ఇక చిరు ఇంటి మనిషి కాకపోయినా అల్లు అర్జున్ నీ మెగా హీరోగానే ఆదరించారు ఆడియెన్స్. రామ్ చరణ్‌ని కూడా నట వారసుడిగా యాక్సెప్ట్ […]
Nitin : తెలుగు సినీ పరిశ్రమపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుంది భారతీయ జనతా పార్టీ. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తాలూకు ప్రకంపనల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తూనే వున్నాం. ఇంతలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద్రాబాద్ వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో […]
Bollywood : ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించిన సంగతి తెలిసిందే. బ్యాడ్ లక్ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. గతంలో ‘బాహుబలి’ సినిమాని బాలీవుడ్‌లో కరణ్ జోహార్ సమర్పించాడు. ఇప్పుడు ‘లైగర్’ సినిమాని కూడా కరణ్ జోహారే భుజాల మీద వేసుకున్నారు బాలీవుడ్ వరకూ. అసలు విషయమేంటంటే, బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగోలేదు ప్రస్తుతం. ఏం చేసినా సరే, నిలదొక్కుకోలేకపోతోంది బాలీవుడ్ సినిమా. దాంతో ఏం చేయాలో తోచని దుస్థితిలో వుంది […]
Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల లొల్లి నడుస్తోంది. అగ్ర హీరోల పారితోషికాలు గణనీయంగా పెరిగిపోవడంతో, నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోయి, నిర్మాతల నెత్తిన మోయలేని భారం పడుతోందన్నది ఓ వాదన. ఇందులో నిజం లేకపోలేదు కూడా. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, అదే సమయంలో వసూళ్ళు తగిన రీతిలో లేకపోవడం.. అసలంటూ థియేటర్లకు ప్రేక్షకులు రావడమే కష్టమైపోవడంతో ఏకంగా టాలీవుడ్‌లో సినిమా షూటింగుల బంద్ ప్రకటన కూడా వచ్చేసింది. ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ […]
Tollywood : సినీ పరిశ్రమలో సంక్షోభం ఓ కొలిక్కి రాలేదు. పెద్ద సినిమాల్ని థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనీ, తక్కువ బడ్జెట్ సినిమాల్ని థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చుకోవచ్చనీ.. ఇలా కొన్ని తీర్మానాలు ఫిలిం ఛాంబర్‌లో తీసుకున్నారు. నిర్మాతలు సహా, సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ విభాగాల తాలూకు సమస్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కొన్ని సమస్యలకు అనుగుణంగా తగు నిర్ణయాల కూడా తీసుకున్నారు. […]
Tollywood : సినిమాలో కంటెంట్ వుంటే, ఐదొందల రూపాయలు పెట్టి అయినా టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తారు సినీ అభిమానులు. అదే, సినిమాలో కంటెంట్ చప్పగా వుంటే, పది రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సగటు సినీ ప్రేక్షకుడు ఇష్టపడడు. ఇది సినిమాకి సంబంధించి ప్రాథమిక సూత్రం అయి కూర్చుంది. ఒకప్పుడు సినిమా మాత్రమే సామాన్యుడికి వినోదం పంచి ఇచ్చేది. ఇప్పుడలా కాదు. న్యూస్ ఛానళ్ళలో రాజకీయ నాయకులు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, క్రికెట్ సహా ఇతరత్రా వినోదం, […]
Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం తప్పేలా లేదు. ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగులు నిలిపివేసేలా కార్యాచరణ సిద్ధమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. కోవిడ్ పాండమిక్ తెచ్చిన ఇబ్బందులు, దానికితోడు నిర్మాతలపై పెరుగుతున్న భారం, ఓటీటీల నుంచి ఎదురవుతోన్న సవాళ్ళ నేపథ్యంలో నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ పాండమిక్ తర్వాత అనే కాదు, దానికన్నా ముందే సినిమా థియేటర్లకు జనం రావడం అనేది తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత […]
Tollywood : జులై 1 నుంచి ఆయా సినిమాలు చేసుకునే ఓటీటీ ఒప్పందాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతగానీ, ఆ సినిమా ఓటీటీలో రావడానికి వీల్లేదన్నది తాజా నిబంధన. ఓ కోణంలో చూస్తే, ఈ నిబంధన మంచిదే. కానీ, ఈ నిబంధన విషయంలో సినీ పరిశ్రమలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా టిక్కెట్ల ధరల విషయంలో జరిగినట్లే, ఇప్పుడు ఈ ఓటీటీ […]
Pragya Jaiswal : అన్నీ వున్నా అల్లుడి నోట్లో డాష్ అన్నట్లుగా తయారైంది పాపం ప్రగ్యా జైశ్వాల్ పరిస్థితి. హీరోయిన్‌గా ఎదగాలంటే అందం, అభినయం వుంటే చాలు.. అన్నది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడలా కాదు. అందం లేకపోయినా, కొందరు ఎందుకో స్టార్ హీరోయిన్లు అవుతుంటారు. కానీ, ప్రగ్యా జైశ్వాల్ వంటి వారు అన్నీ వున్నా రేస్‌లో వెనకే వుండిపోతున్నారు. అందుకే, స్టార్ హోదా దక్కించుకోవాలంటే, టాలెంట్‌తో పాటు, లక్కు కూడా దండిగా వుండాలని, ప్రగ్యాని చూస్తేనే […]
Nagarjuna and Amala Akkineni: అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎలాంటి పాత్ర అయిన వందశాతం న్యాయం చేశాడు. టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఇప్పటికీ తన కుమారులకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నాయి. నాగ్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ […]
Tollywood: టాలీవుడ్‌ని విడాకుల వ్యవహారం వణికిస్తుంది. చై- సామ్ విడాకుల తర్వాత ఓ యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కుర్ర దర్శకుడు విడాకులు తీసుకోనున్నట్టు ప్రచారం నడుస్తుంది. నిన్నటి వరకు అన్యోన్యంగా ఉన్న దంపతులు కావచ్చు.. లేదా ప్రేమికులు కావొచ్చు రేపు అందరికి షాక్ ఇస్తూ విడిపోతూ ఉంటారు. ఇక్కడే మనస్పర్థలు వ చ్చి విడిపోతూ ఉంటారు. నాగ చైతన్య- సమంత జంట విడిపోయి పది రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు […]
Tollywood: సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ముందు ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు ఫ్రేంలోకి వచ్చాడు. కృష్ణ, కృష్ణంరాజు వంటి సపోర్ట్‌తో విష్ణు బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగుస్తుండటంతో టాలీవుడ్‌లో ఎలక్షన్ ఫీవర్ వచ్చి చేరింది. జీవిత రాజశేఖర్ కూడా తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు నిన్న […]
Asin: అసిన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. మలయాళీ అమ్మాయి అయిన అసిన్ తమిళ అమ్మాయిగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక’ అనే మలయాళ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ..నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమ్మ.. నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో అసిన్ నటన ప్రేక్షకులలకి సరికొత్త వినోదాన్ని అందించింది. తమిళ అమ్మాయిగా […]