Telugu News » Tag » టక్ జగదీష్
Ritu Varma : తెలుగమ్మాయిలలో అందంతో పాటు నటనతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ రీతూ వర్మ. తెలుగు హీరోయిన్ రీతూ వర్మ వరుస సినిమాలతో తన అభిమానులు, తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటోంది. ఫ్యాన్స్ ను ఖుషీ చేసుందుకు స్పెషల్ గా ఫొటోషూట్స్ కూడా చేస్తోంది రీతూ. మరో హిట్ కోసం రితూ : రీతూ వర్మ 2013నుంచి తన కేరీర్ లో యాక్టివ్ గా ఉంటోంది. తెలంగాణకు చెందిన […]
Nani: నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ చిత్రం కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌కి సిద్ధం కాగా, థియేటర్ లో విడుదల చేయాలా, లేక ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే దానిపై నిర్మాతలు తర్జన భర్జన పడుతన్నారట. ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్రబృదం ప్రకటించింది. అయితే […]
Nani: కరోనా దెబ్బకు థియేటర్స్‌లో అరుపుల మధ్య చూడాల్సిన మంచి సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోనే పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి రావని భావించి తను నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశాడు. థియేటర్స్ ఓపెన్ అయిన కూడా ప్రేక్షకులు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టనున్నాయి. కరోనా మొదటి వేవ్‌లో థియేటర్స్ మూతపడడంతో నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదల […]
Movies: సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు మళ్లీ రెడీ అవుతున్నారు. ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇండస్ట్రీలో శుక్రవారం సందడి మొదలయ్యేలా కనిపిస్తుంది. కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో కచ్చితంగా సినిమాలు వరసగా వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ముందు ప్రయోగాత్మకంగా కొన్ని సినిమాలను విడుదల చేయనున్నారు నిర్మాతలు. అవి సక్సెస్ అయితేనే మిగిలిన సినిమాలు కూడా విడుదల […]
Nani: బిజీ అనే పదానికి ప్యాంటు షర్టు వేస్తే అది నానిలా ఉంటుందేమో..! ఎందుకంటే అంత బిజీగా ఉంటాడుఈ హీరో. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడు చేతి నిండా సినిమాలతో ఉంటాడు నాని. నాచురల్ స్టార్ కావడంతో దర్శకులు కూడా నాని కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తుంటారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాచురల్ స్టార్. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విషయంలో నాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. […]
Nani : నానికి సహజంగా కోపం రాదంటుంటారు. ఎక్కడ కనిపించినా నాని మోహం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్ అయినా చాలా కూల్ గా కనిపిస్తుంటాడు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ కాలేదని ఎవరైనా అడిగినప్పుడు కూడా నాని చెప్పే సమాధానం చాలా క్యాజువల్‌గా ఉంటుంది తప్ప.. రాష్‌గా ఎప్పుడు చెప్పింది లేదు. అలాంటి నానికి మొదటి సారి కోపం తెప్పించారట. ఈ మధ్య నాని విన్న ఒక మాటకి […]
Tuck jagadeesh : టక్ జగదీష్, లవ్ స్టోరి సినిమాలను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం ( ఏప్రిల్ 9న ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజయిన వారానికి […]
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వలన అమెరికా లాంటి అగ్రరాజ్యమే గజగజ వణికిపోతుంది. ఈ మహమ్మారి వలన గత ఏడాది చాలా మంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఇక కరోనాని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ ఏర్పాటు చేయడంతో కూటికి లేక సామాన్యులు చాలా మంది కన్నుమూశారు. ఇక సినిమా పరిశ్రమ తొమ్మిది నెలలు బంద్ కావడంతో చాలా మంది రోడ్డున పడ్డారు. ఒక వైపు షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం, మరో వైపు […]
Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నాని సరసన నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా టక్ జగదీష్ ఏప్రిల్ 23న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ‘టక్ జగదీష్’ చిత్ర బృందం ప్రమోషన్స్‌ని […]
Siva nirvana : నానికి నేచురల్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘వి’ సినిమా తర్వాత వరుసగా సినిమాలను కమిటై బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది నాని టక్ జగదీష్, శ్యాం సింగరాయ్, అంటే.. సుందరానికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇందులో టక్ జగదీష్ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. శివ నిర్వాణ అంతకు ముందు నిన్ను కోరి, మజిలీ సినిమాలతో వరసగా సక్సస్ ని తన […]
Ritu varma : రీతు వర్మ టాలీవుడ్ లో సక్సస్ అవడానికి కాస్త సమయం పట్టినప్పటికీ ఫౌండేషన్ గట్టిగానే వేసుకుంది. పెళ్ళి చూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రీతు వర్మ మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అచ్చ తెలుగమ్మాయి కి మొదటి సినిమాతో మంచి హిట్ దక్కిందని అందరూ అనుకున్నారు. అయితే రీతు వర్మ పెళ్ళి చూపులు సినిమాలో చాలా పద్దతిగా నటించింది. దాంతో గ్లామర్ పాత్రలు చేయడానికి రీతు వర్మ ఒప్పుకుంటుందో […]
Nani : నానికి నేచురల్ స్టార్ గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న నాని తో నిర్మాతలు సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. నాని కి భారీ డిజాస్టర్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. నిర్మాత కూడా భారీగా నష్టపోయింది లేదు. గత చిత్రం వి కూడా ఓటీటీలో రిలీజై యావరేజ్ టాక్ వచ్చినప్పటికి నిర్మాత దిల్ రాజుకి దాదాపు 10 […]
Tuck Jagadish నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్. నిన్నుకోరి చిత్రం తర్వాత ఈ కాంబినేషన్‌లో టక్ జగదీష్ రూపొందుతుంది. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఫిబ్రవరి 24న నాని బర్త్‌డే కాగా, ఈ సందర్భంగా ఒక రోజు ముందే టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే నాని చిత్రం ప్రేక్షకులకు మాంచి వినోదాన్ని […]
Nani : నాని ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్ ఒకేసారి ఇవ్వబోతున్నాడు. గత ఏడాది వి సినిమాతో వచ్చి డిసప్పాయింట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. అందుకే ఈసారి వరసగా సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అంతేకాదు ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. నిన్నుకోరి సినిమాతో నానికి సూపర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ ఇప్పుడు […]
Tuck Jagadish ఈ ఏడాది వి అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే మూవీ చేస్తున్నాడు. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 16న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ […]