Telugu News » Tag » జోరో
యాంకర్ సుమ అంటే ఇన్నాళ్లు బుల్లితెర పై రచ్చ చేస్తుందని మనకు తెలుసు. లేదా సినిమా ఆడియో ఫంక్షన్లు లేదా ఈవెంట్లలో సుమ సందడి చేస్తుందని తెలుసు. కానీ సుమ తన ఇంట్లో ఇంతకు మించి వందరెట్లు రచ్చ చేస్తుందని ఈ మధ్యే అందరికీ తెలిసింది. లాక్డౌన్ పుణ్యమా అని సుమ ఇంట్లో ఎలా ఉంటుంది? ఏం చేస్తుందనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ మధ్య సుమ కూడా సోషల్ మీడియాలో మిస్సైల్‌లా దూసుకుపోతోంది. https://www.instagram.com/p/CG6qyadJw42/ సుమ […]