Telugu News » Tag » జీ తెలుగు
సంక్రాంతి పండుగకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఇక బుల్లితెరపై పోరుకు కూడా అంతా సిద్దమైంది. ఇప్పటికే చానెల్స్ అన్నీ కూడా తమ తమ ఈవెంట్లతో రెడీ అయ్యారు. ఒకరిని మించి ఒకరు అనేలా ప్రోమోలతో దడదడలాడిస్తున్నారు. అందరిలోనూ ఈటీవీ వారు ముందున్నారు. అత్తో అత్తమ్మ కూతురో అంటూ ఎప్పటి నుంచో ప్రోమోలతో బాగానే హైప్ క్రియేట్ చేశారు. వీరి తరువాత స్టార్ మా వాళ్లు దూసుకుపోయారు. ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ రెడీ అయ్యారు. […]
నవదీప్ బుల్లితెర పై చేసే సందడి అంతా ఇంతా కాదు. వెండితెర పై ఎలాంటి పాత్రనైనా పండించగల సత్తా ఉన్న నవదీప్ బుల్లితెరపై మాత్రం తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు ఆసక్తిని చూపిస్తుంటాడు. నవదీప్ రొమాంటిక్ బాయ్‌గా బుల్లితెర పై కొత్త అవతరాన్నిఎత్తాడు. అదిరింది షోలో నవదీప్ జడ్జ్‌గా చేసినన్ని రోజులు సెటైర్లు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేశాడు. అంతే కాకుండా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తుంటాడు. దసరా ఈవెంట్ కోసం ఈటీవీకి […]
శ్రీముఖి ఎంత మంచి డ్యాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పటాస్ షోలో శ్రీముఖి తన డ్యాన్సులతో ఎంత రచ్చ చేసిందో చూశాం. రాములమ్మ స్టెప్పులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ చేసేసింది. అలాంటి శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్‌లో తన డ్యాన్సులతో ఎంతో మందిని ఆకట్టుకుంది. బాబా భాస్కర్‌తో కలిసి శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. […]
జీతెలుగులో దసరా సందర్భంగా ఈ ఆదివారం సాయంత్రం స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఆ ప్రోగ్రామ్ పేరు చి. ప్రదీప్ కు చి.ల.సౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది. వామ్మో ఇంత పెద్ద ఈవెంటా అని నోరెళ్లబెట్టకండి. దసరా కదా.. ఆమాత్రం ఎంటర్ టైన్ మెంట్ ఉండాలంటే ఈమాత్రం మసాలా ఉండొద్దా. అందుకే.. శ్రీముఖి, ప్రదీప్ కు పెళ్లి అంటూ ఏదో ఒక కామెడీ షోను నడిపించాలనేది జీ తెలుగు ప్లాన్. ప్రస్తుతం అన్ని చానెళ్ల పరిస్థితి అదే […]