Telugu News » Tag » జిన్
మహ్మద్ అలీ జిన్నా.. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కి జాతిపిత. ‘‘ఫాదర్ ఆఫ్ నేషన్’’ అనగానే ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాలనేంత గౌరవమిస్తాం. కానీ.. తిక్క చేష్టలకి తిరుగులేని ఉదాహరణగా చెప్పుకునే మన దాయాది దేశం పాకిస్థాన్ లో ఒక మద్యం కంపెనీవాళ్లు జిన్నా పేరును మందు బాటిల్ కి పెట్టి తమ వంకర బుద్ధిని చాటుకున్నారు. పాక్ వ్యవహార శైలికి అద్దం పట్టే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. జిన్నా, […]