Telugu News » Tag » జానీ మాస్టర్
Anasuya అనసూయకు ఇప్పుడున్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. వెండితెర పై అనసూయ కనిపిస్తోందంటే చాలు అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. అసలే ఇప్పుడు అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయి. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ ఇలా ప్రతీ క్షణం ఎంతో బిజీగా గడుపుతోంది. అలాంటి అనసూయ చావు కబురు చల్లగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. పైన పటారం అనే ఈ […]
Pushpa అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ప సినిమా పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బన్నీ ఏమో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉన్నాడు.. సుకుమార్ ఏమో రంగస్థలం వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసి ఉన్నాడు. ఇలా ఇద్దరూ కలిసి వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, లీకైన మేకింగ్ వీడియోలు, బన్నీ లుక్ ఇలా ప్రతీ ఒక్కటి […]
Rakesh master : రాకేష్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా పాపులారిటీని సంపాదిచుకున్న శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఈయన దగ్గర్నుంచి వచ్చి పేరు తెచ్చుకున్నవాళ్ళే. అయితే కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్ళిపోతుందన్నట్టుగా యంగ్ కొరియోగ్రాఫర్స్ రావడం తో రాకేష్ మాస్టర్ ఫేడవుట్ అయ్యాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ వాళ్ళ మీద తెగ కామెంట్స్ […]
శ్రీముఖి బుల్లితెరపై చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పటాస్ షోలో శ్రీముఖి ఎంత సందడి చేసేదో అందరికీ తెలిసిందే. అలా పటాస్ షోతో వచ్చిన క్రేజ్ మూలంగానే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అలా బిగ్ బాస్ షో శ్రీముఖి లైఫ్‌ను మార్చేసింది. ఎంత పాజిటివిటీని తెచ్చిందో.. అంతే స్థాయిలో నెగెటివిటీని మూటగట్టుకుంది. విన్నర్ కావాల్సిన శ్రీముఖి తన స్వయం కృతాపరాధంతో రన్నర్‌గా మిగిలింది. https://www.instagram.com/p/CIkjLgDJKOv/ అయితే అదంతా గతం. బిగ్ బాస్ షో […]
జానీ మాస్టర్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న బంధం తెలిసింది. జానీ మాస్టర్ మెగా అభిమాని. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ మెగా హీరోలకు ప్రత్యేకమైన స్టెప్పులను కంపోజ్ చేస్తాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు జానీ మాస్టర్ కంపోజ్ చేసే స్టైలీష్ స్టెప్పులు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. చివరగా జానీ మాస్టర్ బుట్టబొమ్మ పాటకు కంపోజ్ చేసిన స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాంటి జానీ మాస్టర్ తాజాగా […]
ప్రస్తుతం బుల్లితెర హవా సాగుతోంది. బుల్లితెర మీద వచ్చే ప్రోగ్రామ్స్ కు ఉన్న క్రేజీ మామూలుగా లేదు. అది ఏ షో అయినా అదిరిపోవాల్సిందే. కామెడీ స్కిట్లతో, డ్యాన్స్ లతో కంటెస్టెంట్లు అదరగొట్టేస్తున్నారు. పండుగల సమయాల్లోనూ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి తెలుగు చానెళ్లు. జీ తెలుగులో కూడా దసరాకు స్పెషల్ ప్రోగ్రామ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దసరా ఈవెంట్ కు వెరైటీ […]