Telugu News » Tag » జల్సా
Pawan Kalyan : రీ రిలీజ్ లోనూ జల్సా క్రేజ్, సంజయ్ సాహు జోష్ ఏ మాత్రం తగ్గలేదు. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా జల్సా4kలో సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ రిలీజవుతున్నా కూడా ఫ్రెష్ రిలీజ్ కంటే ఎక్కువే రికార్డులు క్రియేట్‌చేస్తోంది జల్సా. పదీ, వందా కాదు.. ఏకంగా వరల్డ్ వైడ్ గా 501 ప్లస్ షోస్ పడుతున్నాయి. నెదర్లాండ్స్, మల్టా, బెల్జియం, డెన్మార్క్, […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘జల్సా’ సినిమా 4కె ఫార్మాట్‌లో మళ్ళీ విడుదలవుతోంది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, అభిమానులకు కానుకగా ఈ ‘4కె’ ఫార్మాట్‌లో ‘జల్సా’ సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా ఛారిటీ కోణంలో ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ‘పోకిరి’ సినిమాని ఇలాగే […]