Telugu News » Tag » జర్నలిస్టు వెంకట కృష్ణ
Venkata Krishna : ప్రముఖ జర్నలిస్టు వెంకట కృష్ణ, వైసీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎప్పుడైతే ఆయన సొంత ఛానల్ అమ్మేసుకుని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చేరిపోయారో.. అప్పటినుంచీ ఆయన వాలకమే మారిపోయింది. ఎలాంటోడు ఎలా అయిపోయాడు.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా, వెంకట కృష్ణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వెంకట కృష్ణ లైవ్ డిబేట్ సందర్భంగా విస్కీ తాగాడన్నది ఆ వీడియో సారాంశం. గాజు గ్లాసు.. అందులో […]